వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూడకూడదు.. చూస్తే నీలాపనిందల పాలవుతారని పెద్దలు చెబుతుంటారు. మరి ఆరోజు ఎందుకు చూడకూడదు..?. చూస్తే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఒకరోజు వినాయకుడు పలు రకాల పిండి వంటలు ,ఉండ్రాళ్లు తింటాడు. మరోచేతిలో కొన్నింటిని పట్టుకుని భుక్తాయాసంతో ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుందామని వంగడానికి ప్రయత్నిస్తాడు.అయితే రకరకాల పిండి వంటలు తినడంతో పొట్ట బిర్రుగా ఉండి వంగలేకపోతాడు. నానా అవస్థలు పడుతుండటంతో పొట్ట పగిలి […]Read More
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, వారి సోషల్‌మీడియా అబద్ధాలను వండి వారుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్.జగన్మోహన్‌రెడ్డి పాస్‌పోర్టుపై వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. వారంరోజులుగా విజయవాడ నగరం వరద దిగ్భందంలో ఉంటే, లక్షలాది మంది బాధితులు ఆక్రోశిస్తుంటే వారికి బాసటగా ఉండాల్సింది పోయి బురదరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్.జగన్ మోహన్ […]Read More
తెలంగాణ రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి
తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి(రిటైర్డ్) ఆకునూరి మురళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. వ్యవసాయ కమీషన్ చైర్మన్ గా కోదండ రెడ్డి, బీసీ కమీషన్ చైర్మన్ గా జి నిరంజన్ ను నియమించారు. బీసీ కమీషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్,బాలలక్ష్మీ నియమితులయ్యారు. అయితే విద్యా కమీషన్ చైర్మన్ బరిలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రో నాగేశ్వర్ తదితర పేర్లు విన్పించిన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి వైపు […]Read More
తమిళ పవర్ స్టార్.. దళపతి విజయ్ హీరోగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా .. ప్రముఖ దర్శక నిర్మాత హీరో నటుడు ప్రభుదేవా.. సీనియర్ హీరోయిన్ స్నేహా.. ప్రశాంత్ కీలక పాత్రలు పోషించగా .. ప్రభు వెంకట్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గోట్(GOAT). ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజు కలెక్షన్లను అదరగొట్టింది. ఇందులో భాగంగా మొత్తం రూ.126.32కోట్లను వసూలు చేసింది అని చిత్రం మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేశారు.. యువన్ శంకర్ […]Read More
మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ అనన్య నాగళ్ల బాటలో నడిచారు. ఏపీ తెలంగాణ లో వరద బాధితుల ఆర్థిక సాయం నిమిత్తం హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన సంగతి తెల్సిందే. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వరద బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. కానీ అనన్య నాగళ్ల మాదిరిగా ఇరు రాష్ట్రాల కోసం కాకుండా కేవలం ఏపీలోని విజయవాడ పరిధిలోని పది గ్రామ పంచాయితీల కోసం ఒక్కొక్క […]Read More
అనన్య నాగళ్ల అందం అభినయం కలగల్సిన హాటెస్ట్ బ్యూటీ.. వకీల్ సాబ్ నుండి రేపో మాపో విడుదల కానున్న పొట్టేలు వరకు సరైన కథను ఎంచుకుంటూ కథకు తగ్గట్లు పాత్రలో నటిస్తూ అందర్ని మెప్పిస్తున్న యువ హీరోయిన్.. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఖమ్మం ,విజయవాడ వరదబాధితుల కోసం ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించింది ఈ బ్యూటీ.. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తామే తోపులం.. స్టార్ హీరోయిన్లం.. కోట్లాది రూపాయలను పారితోషకం తీసుకుంటున్న కానీ ఏ […]Read More
కేసీఆర్ అంటే ఓ చరిత్ర.. ఉద్యమం అయిన పోరుబాట అయిన … ప్రతిపక్షమైన.. అధికార పక్షమైన కేసీఆర్ ఉంటేనే బాగుంటదని విశ్లేషకులు పేజీలకు పేజీలు విశ్లేషిస్తారు. అలాంటి కేసీఆర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం క్షేత్రస్థాయిలోకి రాలేదు.. అప్పుడప్పుడు ఆడదపాడదా ప్రత్యేక్షమవ్వడం తప్పా నిరంతరం జనంలో ఉన్నది తక్కువ.. ప్రతిపక్ష పాత్ర మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు అనే నమ్మకం కావోచ్చు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనే […]Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత… ఎమ్మెల్సీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ అధికారకంగా ఉత్తర్వులను జారీ చేసింది.. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ ను ఎంపిక చేయాలని రెండు వారల కిందట జరిగిన ఏఐసీసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది.. పీసీసీ చీఫ్ కోసం మాజీ ఎంపీ మధు యాష్కీ దగ్గర […]Read More
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు..ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..ఎమ్మెల్సీగా ఉన్నరు మహేష్‌గౌడ్.. ఆయనను ను రెండు వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తులో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా అధికారికంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది .మహేష్‌కుమార్‌గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది.Read More