BRS ది వాటర్ డైవర్షన్.. CONGRESS ది డైవర్శన్ పాలిటిక్స్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్శన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుండి నీటీ విడుదల కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపాము.. కాళేశ్వరం, సీతారామ,భక్తరామదాసు లాంటి ఎన్నో ప్రాజెక్టులను తమ ప్రభుత్వం నిర్మీంచింది.. మేము పదేండ్లలో రైతులకోసం రైతుభీమా.. రైతుబంధు.. ఇరవై నాలుగంటల కరెంటు లాంటి […]Read More