ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు షాక్ తగిలింది.కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో ఆయన అధీనంలో ఉన్న సీలింగ్ భూమిని ఎట్టకేలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పోలీసుల సమక్షంలో కాకినాడ ఆర్డీవో ఆ భూముల్లో అక్రమ రొయ్యల చెరువులను ధ్వంసం చేశారు. అక్కడ ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. త్రిమూర్తులు 2005లో తన కుటుంబ సభ్యుల పేరున సీలింగ్ భూములు కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఝలక్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రతీది మాకు తెలుస్తుంది.. పదేండ్ల పాటు అధికారంలో ఉన్నవాళ్లము.. మాకు అందులో అభిమానులు ఉంటారు.. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాన్ని కుట్రలను మాకు చెప్తారు.. ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోవడానికి వాళ్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. అభిమానులు.. […]Read More
ఎంఐఎం అధ్యక్షుడు… హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” జైనూరు ఘటనలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా నిందితులుగా ఉన్నారు.. జైనూరు ఘటనలో బీజేపీ కంటే బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా హాడావుడి చేస్తున్నారు. జైనూరు ఘటనగురించి ఎందుకు వాళ్లు మాట్లాడటం లేదు.. వాళ్లు రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది.. జీహెచ్ఎంసీ ,మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి,ఆదిలాబాద్, నల్గోండ జిల్లాలపై స్పెషల్ పోకస్ పెడ్తాము.. […]Read More
లెక్క తప్పిన చంద్రబాబు…లెక్క తేల్చమంటున్న జగన్
ఏపీ రాజకీయాలతో పాటు యావత్ దేశ రాజకీయలను ఒక కుదుపు కుదిపిన తాజా హాట్ టాపిక్ తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం.. ప్రస్తుతం ఈ అంశం ఇటు రాజకీయ పరంగా అటు మతపరంగా చిచ్చు రాజేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏకంగా ఈ ఇష్యూలో ఏది నిజం.. ఏది అబద్ధమో నిగ్గు తేల్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీకి లేఖ రాశారు.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా […]Read More
ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాదు.. పాలించడం చేత కాక వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపించింది. . టీటీడీ గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడిన ఓ వీడియోను వైసీపీ తమ అధికారక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నీతో ఎలా వేగేది నిక్కర్ మంత్రి..టీటీడీ స్వతంత్ర సంస్థ అని మీరే అంటరు. అందులో నియామకాలు తప్పా సీఎం […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులతో టీటీడీ ఈవో మాట మార్చారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండోచ్చని ముందు గతంలో ఈవో […]Read More
తల్లికి వందనం పథకం పై మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న తల్లికి వందనం పథకం గురించి మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం పై అపోహాలు అవసరం లేదు.. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము.. ఇంట్లో ఓ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇచ్చి తీరుతాము.. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహాన్ […]Read More
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి దించాలనే పొంగులేటి ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుండి దించాలనే తెగ ఆరాటపడుతున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.. ఈ ప్రభుత్వానికి చట్టాలు […]Read More