అదేంటీ ధోనీ మనిషి కాదా..?. ఆయనకు ఫీలింగ్స్ ఉండవా..?. ఆ ఫీలింగ్స్ లో ఒకటైన కోపం ఒకటి రాదా అని ఆలోచిస్తున్నారా..?. కెప్టెన్ కూల్ గా పేరు ఉన్న మహేందర్ సింగ్ ధోనీ కి కూడా కోపం వస్తుంది అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ కీలకంగా ఉన్న క్షణాల్లో ధోనికి కోపమోస్తుంది. బేవకూప్ తూ నహీ హై, బేవకూప్ మై హు అని తిట్టారు అని […]Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆసీస్ జట్టుకు చెందిన బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ఆకాశానికెత్తారు. ఓ ప్రముఖ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వూలో హేజిల్ వుడ్ మాట్లాడుతూ ” ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోనే విషయంలో రోహిత్ శర్మ దిట్ట అని ప్రశంసించారు. ఫాస్ట్ బౌలింగ్ లో బౌన్స్ లు రోహిత్ ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టవని చెప్పారు. వేగంగా వచ్చే ఫాస్ట్ బంతులను క్షుణ్నంగా చదివుతాడు.. చాలా సునాయసంగా ఎదుర్కోవడంలో రోహిత్ దిట్ట అని […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి షేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్ లను నియమిస్తున్నట్లు జగన్ ప్రకటించాడు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావు పేట పార్లమెంట్ […]Read More
నేడు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు కీలక.. మాజీ మంత్రులు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరందరికి పవన్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించనున్నారు.Read More
వచ్చేడాది జరగనున్న IPL-2025 పై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఐపీఎల్ లో ప్లేయర్ల రిటైన్ (తమతోనే ఉంచుకోవడం )పై అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తుంది. మెగా వేలానికి ముందు ఒక ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను తమతో ఉంచుకునేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.. అందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు, ఇద్దరూ విదేశీ ప్లేయర్లు ఉండోచ్చు అనే నియమాన్ని పెట్టినట్లు క్రీడా వర్గాల టాక్. ఆర్టీఎం (రైటు టు మ్యాచ్) ఆప్షన్ ఉండదని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విలక్షణ నటుడు.. ఏడు జాతీయ అవార్డుల గ్రహీత ప్రకాష్ రాజ్ మరోసారి కౌంటరిచ్చారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియాకు వచ్చిన తర్వాత ప్రతి లైన్ కు సమాధానం చెప్తాను.. అప్పటివరకు నేను చేసిన ట్వీట్ ఆర్ధం చేస్కోమని సలహా ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్..లడ్డూ వివాదంలో హీరో కార్తీ పవన్ కళ్యాణ్ సూచనలకు స్పందించి సారీ చెప్పారు. దీనిగురించి […]Read More
హైదరాబాద్ పరిధిలోని మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ […]Read More
వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా విశాఖ వైసీపీలో మైనారిటీ కీలక నాయకుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మరోవైపు తన రాజకీయ భవిష్యత్తు కోసం అధికార టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.. ఆ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి రెహ్మాన్ కలిశారు. అయితే వీరిద్ధరి భేటీ […]Read More
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు వెళ్లారు. ఈ క్రమంలో రిజర్వాయర్ బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.. ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాధితులు ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్యే […]Read More