Breaking News Movies Slider Top News Of Today

దేవర- ఎన్టీఆర్ కి అన్ని కోట్లా రూపాయలా…?

కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్ , సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ , అజయ్ ,మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుధ్ సంగీతం అందించగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పాన్ ఇండియా మూవీ దేవర.. మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్రహ్మండంగా రన్ […]Read More

Andhra Pradesh Breaking News Hyderabad Slider Top News Of Today

ఏపీ మాజీ మంత్రి కి హైడ్రా నోటీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పలు అక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను.. చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తాజాగా హైడ్రా ఏపీకి చెందిన వైసీపీనేత.. మాజీ మంత్రి శిల్పా మోహాన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సాన్ పల్లిలోని నల్లవాగును మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కబ్జా చేసినట్లు తెలుస్తుంది. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ దాడులు

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ నుండి వచ్చిన మొత్తం పదహారు ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి సంబంధించిన అన్ని ఇండ్లలో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్ల సీఆర్పీఎఫ్ పోలీసు బలగాల భద్రత నడుమ ఈ దాడులను నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తిరుమలకు జగన్ – లోకేష్ కీలక వ్యాఖ్యలు

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు శుక్రవారం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల రాకగురించి మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలను ఎవరైన ఎప్పుడైన దర్శించుకోవచ్చు. కానీ హిందువులమని డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఎవరైన ఇవ్వాల్సిందే .ఇప్పటి రూల్ కాదు. ఎప్పటి నుండో వస్తుంది. అందరూ అన్ని మతాలను గౌరవించాలని మేము కోరుకుంటున్నాము.. మేము అన్ని మతాలను గౌరవిస్తూ విధి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర ఆల్ టైం రికార్డు

దాదాపు ఆరేండ్ల తర్వాత సోలో గా హీరోగా నటించిగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న దేవర మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ ఫార్ములా.. ఎన్టీఆర్ మాస్ .. జాన్వీ కపూర్ అందాల ఆరబోత.. సీనియర్ నటులు ప్రకాష్ రాజు, సైఫ్ అలీఖాన్, అజయ్ ,మురళి శర్మ నటన.. బీజీఎం.. పాటలు వెరసీ సూపర్ డూపర్ హిట్ టాక్ తో మూవీ ప్రేక్షకులను […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర మూవీలో ఆ సీన్లు కట్ చేశారా..?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజు, అజయ్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర.. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీలో కొన్ని సీన్లు కట్ చేశారని తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన దేవర అన్ని వర్గాల అభిమానులను ఆలరిస్తుంది. హిందీలో స్వయంగా డబ్బింగ్ […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా…?

చాలా మంది రాత్రి పూట మొబైల్ ఫోన్ చూస్తూ అలాగే దాన్ని పక్కన పెట్టుకుని నిద్ర పోవడం గమనిస్తుంటాము అయితే అలా ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు మొబైల్ నుండి వచ్చే రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్న పిల్లల్లో మెదడు సంబంధిత సమస్యలు రావొచ్చు ఒకవేళ మొబైల్ ఫోన్ పేలితే చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది ఫోన్ పక్కనే ఉండటం వల్ల నిద్రలేమి సమస్య కూడా […]Read More

Breaking News Health Lifestyle Slider

కొబ్బరి నీళ్లు తాగితే లాభాలెన్నో..?

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడతాయి మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తుంది ప్రతిరోజూ తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది బాడీ కి శక్తి వస్తుంది .. స్ట్రెస్ నుండి విముక్తి లభిస్తుంది జీర్ణప్రక్రియ మెరుగుదలకు ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది మెదడు, గుండె పని తీరు మెరుగుపడుతుందిRead More