Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సివిల్ సప్లయ్ కార్పోరేషన్ చైర్మన్ గా తోట సుధీర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా కాకినాడ జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు సుధీర్‌ను కూటమి ప్రభుత్వం ఇటీవల సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైౖర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. నిన్న సోమవారం ఉదయం విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో తోట సుధీర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్‌తోపాటు మరో 15 మందిని కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది. Read More

Breaking News Slider Telangana Top News Of Today

దసరా నుంచి ప్రతి రైతుకు రైతు భరోసా

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి పథకం రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు దృపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10 సంవత్సరాల BRS ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్ రెడ్డి

మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపంచారు. ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూర్చారో చెప్పాలని కేటీఆర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఫేక్ ప్రచారం

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరసరఫరాల శాఖ అప్లికేషన్‌ విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌ను ఇప్పటివరకు రూపొందించలేదని స్పష్టం చేసింది. ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తేల్చి చెప్పింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడాన్ని ప్రభుత్వం గమనించింది. గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చెరువుల లెక్క చెప్పిన డిప్యూటీ సీఎం

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ “2014 కు ముందు హైదరాబాద్ మహానగరం లో ఉన్న చెరువులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని లెక్కలు అడిగారు. చెరువుల సమగ్ర సమాచారం గురించి బ్లూ ప్రింట్ తో మీడియా సమావేశంలో వివరించారు. హైడ్రాతో హైదరాబాద్ మహానగరంలో అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించి […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

అమిత్ షా తో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇటీవల తెలంగాణలో జరిగిన వరద నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగిన దానికంటే చాలా తక్కువ నిధులు కేటాయించారు. ప్రభుత్వం తరపున పదివేల కోట్లు అడగగా కేవలం నాలుగోందల పదహారు కోట్లు మాత్రమే ఇచ్చారు. వరదసాయం పెంచాలని కోరినట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నమామే గంగా ప్రాజెక్టు మాదిరిగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పప్పులో కాలేసిన ఎంపీ రఘునందన్ రావు..?

తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు.. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మంచి వక్త.. వకీల్ సాబ్.. సబ్జెక్టుపై మాట్లాడగలే సత్తా ఉన్నా నాయకుడు.. అన్నింటికి మించి ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేసే పొలిటీషియన్ అని మంచి పేరు ఉంది. అంత మంచి పేరు ఉన్న సదరు ఎంపీ రఘునందన్ రావు పప్పులో కాలేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అక్కినేని వారి మాజీ కోడలు … ప్రముఖ సీనియర్ నటి సమంత […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ పై కాంగ్రెస్ సిల్లీ పాలిటిక్స్..?

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… గజ్వేల్ శాసనసభ్యులు కేసీఆర్ పై ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సిల్లీ పాలిటిక్స్ మొదలెట్టారు. గత పది నెలలుగా తమ ఎమ్మెల్యే కన్పించడం లేదని స్థానిక పీఎస్ లో కాంగ్రెస్ శ్రేణులు పిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో తమ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యే తమకు కన్పించడం లేదంటూ ఆ పిర్యాదులో పేర్కొన్నారు. అయితే సర్కారు వచ్చి పది నెలలైన కానీ ఇంతవరకూ హోం మినిస్టర్ … విద్యాశాఖ మంత్రి పత్తా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

టీటీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే…?

తెలంగాణ టీడీపీలో తాను చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం తీగల కృష్ణారెడ్డి టీడీపీ చీఫ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్ లో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ టీడీపీకి పూర్వవైభవం తీసుకోస్తానని ఆయన అన్నారు. మరోవైపు టీడీపీ నుండి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2009లో ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అదే […]Read More