Cancel Preloader
Andhra Pradesh Slider

జగన్ పై బాబు హాట్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయన మాట్లాడుతూ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు..ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా అని అయన అన్నారు.Read More

Slider Sports

అభిషేక్ శర్మ ఊచకోత

జింబాబ్వేతో జరుగుతున్న 2వ టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. మయర్స్ వేసిన 11వ ఓవర్ 4, 6, 4, 6, 4 వరుస బౌండరీలు బాదారు. మరో వైడ్ 2, 2 రావడంతో ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్ వచ్చాయి. దీంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. 12.2 ఓవర్లకు భారత్ 120/1 రన్స్ చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(81), రుతురాజ్(33) ఉన్నారు.Read More

Andhra Pradesh Slider Telangana

బాబు రేవంత్ భేటీ అంశాలపై క్లారిటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు.. అది మీడియా ఊహాగానం మాత్రమే అని మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో డ్రగ్స్ & సైబర్ నేరాల గురించి మాత్రమే చర్చలు జరిగాయి. టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు. రెండు రాష్ట్రాల […]Read More

Slider Telangana

మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు(ఆదివారం) హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని అన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు […]Read More

Slider Sports

టాస్ గెలిచిన భారత్

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఘోర పరాభావానికి గాను విమర్శలు రావడంతో.. ఆటతోనే గట్టి సమాధానం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకొని, విమర్శకుల నోళ్లు మూయించాలని అనుకుంటోంది. మరోవైపు.. తొలి […]Read More

Andhra Pradesh Editorial Slider

బాబు స్వీట్ వార్నింగ్

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇక్కడ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్నారు. పక్క రాష్ట్రంతో […]Read More

Slider Telangana

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీనేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు. అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని  అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం […]Read More

Andhra Pradesh Slider

తెలంగాణలో టీడీపీ కి పూర్వ వైభవం తీసుకొస్తా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తన రెండు కళ్లు అని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తలు, నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు.ఆత్మీయులను […]Read More

Andhra Pradesh Slider Telangana

రేవంత్ రెడ్డి తో భేటీ పై బాబు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న శనివారం ప్రజాభవన్ లో దాదాపు రెండు గంటలు భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాసాను. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా […]Read More

Andhra Pradesh Slider Telangana

తెలంగాణ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. అయన మాట్లాడుతూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని అన్నారు.Read More