తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఢిల్లీలో మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలు చాలా ఆశ్చర్యమేశాయి.. ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారు.. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. అయిన కానీ అక్కడ ప్రజలు ఓడించడం చాలా బాధాకరం.. అయిన కానీ వైఎస్ […]Read More
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమె భర్త జానీ చాకో ఉతుప్ నిన్న సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని వారి నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. టీవీ చూస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉషా ఉతుప్‌కు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. తండ్రి మరణంపై అంజలి తన […]Read More
తెలంగాణ టీడీపీలోకి చేరికలు షూరు అయ్యాయి.. హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ ఎర్రవరపు రమణ టీడీపీ కండువా కప్పుకున్నారు.. టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అనంద్ కుమార్ గౌడ్ సమక్షంలో రమణ టీడీపీలో చేరారు. వీరికి అనంద్ కుమార్ గౌడ్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి మార్గదర్శకంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకోస్తాము. గతంలో టీడీపీలో పనిచేసిన […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో మొత్తం 396.09కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. రూ.42.40కోట్ల రూపాయలతో పాలమూరు యూనివర్సిటీ ను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సంబంధితాధికారులతో చర్చించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులను వచ్చేడాది డిసెంబర్ నెల లోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో.. కార్యకర్తలతో […]Read More
బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఢిల్లీ ప్రదిక్షణలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐలయ్య స్పందిస్తూ అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలెట్టిందే బీఆర్ఎస్… పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఎంపీ సురేష్ రెడ్డి […]Read More
నేడు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరగనున్నది… బాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది .. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు .. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం..Read More
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి సీతక్క సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.Read More
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని నేషనల్ సాలిడారిటీ కమిటీ ఏర్పాటు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీలు ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈసందర్బంగా పిలుపునిచ్చారు. నాడు దివంగత సీఎం ‘వైఎస్సార్ హయాంలో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కల్పించాము . ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ప్రపంచపటంలో హైదరాబాద్ ఉందంటే అందుకు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలే కారణం. […]Read More
సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. నిన్న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా కేంద్ర మంత్రిగా నేను చూస్తాను. కేంద్రమంత్రి పదవిని సద్వినియోగం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తా’ […]Read More
ఐసీసీ చైర్మన్ గా బీసీసీఐ సెక్రటరీ జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రికెట్ బజ్ తాజాగా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు క్రికెట్ బజ్ పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.Read More