తెలంగాణలోని మందు బాబులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం షాకివ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మద్యం ధరలను పెంచడానికి ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి ఎక్కువ ఆదాయం వస్తుండటంతో ఆ అదాయాన్ని మరింత పెంచుకోవాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మద్యం ధరలను ప్రస్తుతం ఉన్నవాటికి ఇరవై రూపాయల నుండి నూట యాబై రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని బ్రూవరీలు కోరినట్లు టాక్. ఒకవేళ ప్రభుత్వం అనుకున్నట్లు ధరలు పెంచితే రాష్ట్రంలో […]Read More
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు . ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో సరికొత్త మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్ జస్టిస్) విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశా న్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్‌ను తొలగించడంతో పాటు అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని కొత్త విగ్రహంలో చేర్చారు. న్యాయదేవత మరో చేతిలా కనిపించే త్రాసును అలాగే ఉంచారు. సుప్రీంకోర్టులోని […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి అంటూ విరుచుకుపడ్డారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా […]Read More
ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం మొదలైందా..?. బుధవారం వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన పార్టీ కోఆర్టినేటర్ల నియామక ప్రకటనతో ఉత్తరాంధ్ర వైసీపీలో అలజడి పుట్టిందా ..?. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్టినేటర్ గా ఎంపీ.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత విజయసాయి రెడ్డిని జగన్మోహాన్ రెడ్డి నియమించారు. అధికారంలో ఉన్న సమయంలో కోఆర్టినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి అప్పట్లో టీడీపీ సీనియర్ నేత అశోక […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన .. అఖరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇప్పటికి తన తీరు మార్చుకోవడం లేదా..?. ఐదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో క్యాడర్ ను పక్కనెట్టు కనీసం ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీలను కలవడానికి సమయమివ్వలేదని అపవాదు అప్పట్లో ఉంది. తాజాగా ఓడిన కానీ నేతలను.. క్యాడర్ ను కలవాలంటే జగన్ అపాయింట్మెంట్ కావాలి. ఆ అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఓ […]Read More
రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాకిచ్చిన చంద్రబాబు…?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జరిగిన భేటీలో తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్ అధికారులైన అమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, సృజన లాంటి ఐఏఎస్ అధికారులను ఏపీకి బదిలీ చేయాలని […]Read More
రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా… మత్తెక్కించే విధంగా ఉండే బ్యూటీ.. ఇటీవల ప్రముఖ నటుడు.. నిర్మాత అయిన జాకీ భగ్నానీ ని వివాహాం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా జిమ్ లో అమ్మడు గాయపడి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారంట. దీనిగురించి ఈ హాట్ బ్యూటీ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అమ్మడు మాట్లాడుతూ ఒక్కొక్కసారి మన శరీరం చెప్పింది వినకుండా […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమిత చెరువులను.. ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థ హైడ్రా. హైడ్రా ఏర్పాటు గురించి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటు చేసే సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. హైడ్రా ఏర్పాటును ఎవరూ తప్పు పట్టలేరు. హైడ్రా అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ […]Read More
అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండితే అనేక లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నానబెట్టి బియ్యం వండితే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తీరుతుంది. బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. ఎక్కువసేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.Read More
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు. హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా […]Read More