రాజధాని మహానగరం మూసీ నది పరివాహక ప్రాంతంలో హైడ్రా వల్ల నష్టపోయిన లేదా ఇండ్లను కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. నిన్న గురువారం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులకు నష్టం చేకూర్చాలనేది మా ప్రభుత్వ లక్ష్యం కాదు. వారికి కష్టం.. నష్టం కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఏ ఏ భవనాలకు ఎలాంటి పరిహారం ఇవ్వాలనే అంశాలపై చర్చిస్తామని భరోసానిచ్చారు. ఈ నిర్ణయం వెల్లడించిన తర్వాతనే వారిని […]Read More
రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా ప్రస్తుతం ఉన్న విధానం మాదిరిగా ఒక్కొక్కర్కి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తాము. మరోవైపు త్వరలోనే కొత్తగా జారీ చేసే డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. దీనిపై నేడూ నాంపల్లి కోర్టు విచారణ చేయనున్నది. ఇందులో భాగంగా కేటీఆర్ జడ్జి ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్ట దావా […]Read More
ప్రముఖ యువనటి అనన్య నాగళ్ల సరికొత్త ట్రెండ్ కు స్వీకారం చుట్టారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పొట్టేల్ మూవీ కోసం నటి నాగళ్ల వినూత్న ప్రచారానికి నడుంబిగించారు. ఏకంగా తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో తమ మూవీ కు సంబంధించిన కరపత్రాలను ప్రయాణికులకు అందజేశారు.అందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోలను అనన్య నాగళ్ల తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఆడా చేస్తాం. ఈడా చేస్తాం.. యాడైనా చేస్తాం అంటూ దానికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది […]Read More
సీపీఐ కు చెందిన సీనియర్ నాయకులు నారాయణ వైన్ షాపుకెళ్లారు. నారాయణ వైన్ షాపుకెళ్ళింది తాగడానికో.. కొనడానికో కాదండీ.. మరి ఎందుకూ అని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇప్పుడు దానివెనక ఉన్న అసలు కథను తెలుస్కుందాం. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకోచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని ఓ వైన్ షాపుకెళ్లి మద్యం ధరలపై ఆరా తీశారు. క్వార్టర్ ధర ఎంత అని నారాయణ ప్రశ్నించారు. దీనికి షాపు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాస్ రిప్లై ఇచ్చారు. ముఖ్యమంత్రి వికారాబాద్ సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి.. తెలంగాణ మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈరోజు గురువారం బీఆర్ఎస్వీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” మొన్న వికారాబాద్ సభలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం మూడు సముద్రాల మధ్యలో ఉన్నది అని అన్నారు. ఇది […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కేటీ రామారావు , తన్నీరు హారీష్ రావులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రులు కేటీఆర్ హారీష్ రావులతో పాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర మూసీ పరివాహక ప్రాంత వాసులతో రాజకీయాలు చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. ఇప్పుడు రాజకీయం చేస్తుంది. మూసీ నది […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మూసీ నది సుందరీకరణ.. హైడ్రా లాంటి పలు అంశాల గురించి ఆయన వివరించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” మూసీ నది సుందరీకరణకు లక్ష యాబై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఎవరూ.. ఎప్పుడు చెప్పారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీ నది సుందరీకరణకు కేవలం […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఇటీవల నేను ఢిల్లీ పర్యటనకు వెళ్లాను. ఆ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత.. మంత్రి నాకు ఒకరూ తారసపడ్డారు. నార్మల్ గా నేను కుశల ప్రశ్నలు అడిగాను.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడిగాను. అందుకు ఊకో రామన్న .. మేము […]Read More
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నలబై ఆరు పరుగులకే కుప్పకూలింది. మొదటి మ్యాచ్ లోనే టీమిండియా బ్యాటర్లు అంతా ఘోరంగా విఫలమయ్యారు. రిషబ్ పంత్ (20), జైశ్వాల్ (13) మాత్రమే టీమిండియా ఆటగాళ్ళల్లో డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ , కేఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌటయ్యారు. న్యూజిలాండ్ ఆటగాళ్లల్లో హెన్రీ ఐదు వికెట్లను, విలియమ్ నాలుగు వికెట్లు.. సౌథీ […]Read More