సాయిపల్లవి చూడటానికి బక్కగా… అందంగా నేచరల్ బ్యూటీ గా కన్పించే సహజ నటి. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదినే కాదు కుర్రకారు గుండెల్లో కొలువై ఉన్న దేవత. అలాంటి దేవత ఓ హీరోను అన్న అని పిలిచినందంట.. అసలు విషయానికి వస్తే హీరో శివ కార్తికేయన్ అమరన్ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ “ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి నటనకు ఫిదా అయ్యి ఆమెకు కాల్ చేసి ప్రశంసించినట్లు చెప్పారు.దీనికి బదులుగా ఆమె […]Read More
ఔషధం చేదుగా ఉంటుంది. కానీ ఆరోగ్యం కోసం తీసుకోక తప్పదు. నిజం కూడా చేదుగా ఉంటుంది. కానీ సమాజ ఆరోగ్యం కోసం భరించక తప్పదు. నిజంలో ఉన్న చేదును విస్మరించి, ఆ నిజం చెప్పడమే తప్పంటే? నిజం చెప్పేవాళ్ల మీద పగబడితే? నిజాలు వినడం చాలామందికి అసౌకర్యం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా పాలకులకు, అధికార పీఠాల్లో ఉన్నవాళ్లకు, నిజాలు బయటికి రావొద్దనుకునేవాళ్లకు. కానీ నిజాలు చెప్పడం పత్రికల ముఖ్య కర్తవ్యమనీ, నిజాల మీద మాత్రమే సమాజం పురోగమిస్తుందనీ […]Read More
గ్రూప్ – 1 మెయిన్స్ రద్ధు చేయాలంటూ కొంతమంది అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. వీరి పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా ” నోటిఫికేషన్ జారీ చేయడమే చట్ట విరుద్ధం అని భావించినప్పుడు అప్పుడేందుకు హైకోర్టును ఆశ్రయించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రెండు సార్లు రద్ధయింది. మొదటిసారి ఐదు లక్షల మంది రాశారు. ఇప్పుడేమో ఆ సంఖ్య మూడు లక్షలకు వచ్చింది. మళ్లీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఈ నెల పద్నాలుగో తారీఖున ముత్యాలమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు సుమోట్ గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు మతపరమైన ద్వేషపూరితమైన కంటెంట్ ను వ్యాప్తి చేసిన రైట్ వింగ్ సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి ఆర్ధరాత్రి ఓ మహిళ న్యూడ్ కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యేకు వాట్సాప్ వీడియో కాల్ తెలియని నంబరు నుండి వచ్చింది. సదరు ఎమ్మెల్యే ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు మహిళ నగ్నంగా కన్పించడంతో వెంటనే కాల్ కట్ చేశాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్యే తరపున ఆయన సిబ్బంది పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు […]Read More
ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టలేదని నలుగురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇటీవల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. అధికారికంగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం ఫొటో పెట్టలేదని ఫిర్యాదు అందింది. దీంతో కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, బాల్కొండ తహసీల్దార్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 9న కమ్మర్‌పల్లి, వేల్పూర్, […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న పలు బహిరంగ సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ తరుచూ అడ్డగోలుగా మాట్లాడుతూ.. అడ్డంగా దొరికిపోవడంపై అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మొన్న గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్ పూర్తిగా గాడితప్పిందని అభిప్రాయపడుతున్నారు. అసలు ముఖ్యమంత్రికి ఏమయ్యింది? అన్న చర్చ జరుగుతున్నది. ‘దశాబ్దకాలం తర్వాత కూడా ఈ ప్రెస్‌మీట్ గురించి చెప్పుకుంటారు. అంతటి ప్రా ధాన్యం ఉన్న సమావేశం ఇది’ […]Read More
రన్ మెషీన్‌గా, రికార్డుల రారాజుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓర్కీ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ సుందరీకరణను అడ్డుకునేవాళ్ళు కసబ్ తో సమానం అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” కసబ్ ఏమి మాములు మనిషి కాదు.. ఆయన ఓ టెర్రరిస్ట్.. అందరూ చూస్తుండగానే ప్రజలను చంపిన […]Read More
బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న తేడా ను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన మూసీ నదిపై ప్రజంటేషన్ కార్యక్రమంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మా పాలనలో హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా భారీ వరదలు వచ్చాయి. అప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ లోని ప్రతి ఇంటికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే […]Read More