Slider Telangana

రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ

రుణమాఫీ కి రేషన్ కార్డు అవసరమనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. ఈరోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అని అధికారంలోకి వచ్చారు .ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అనడం కరెక్ట్ కాదు .ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి..లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాజాగా రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ కు ఆ అర్హత లేదు

ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి లో ఎంత విలువ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్ లకు అప్పటి ముఖ్యమంత్రులు చాలా గౌరవమిచ్చారు. నేను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ బాధితుడిని అని అన్నారు. […]Read More

Slider Telangana Top News Of Today

KCR తొలి విజయం

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన విద్యుత్ కొనుగోలుపై జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని  చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు..అంతేకాకుండా తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు.. […]Read More

Movies Slider

సమంతలో మార్పుకు అదే కారణం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి సమంత తనలో వచ్చిన మార్పుకు కారణం ఏంటో తెలియజేశారు..ఓ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ తమ జీవితంలో కొన్ని మార్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు.. కానీ  అది సాధ్యం కాదని ఆమె అన్నారు. సవాలు ఎదురైనప్పుడు దానిని అధిగమించి ముందుకెళ్లాలని   చెప్పారు. మునుపటికంటే ఇప్పుడే తాను స్ట్రాంగ్ అయ్యానని తెలిపారు. అయితే తాను అనుసరించిన ఆధ్యాత్మిక చింతన తనలో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు సమంత నటించిన ‘సిటడెల్: హనీ-బన్నీ’ […]Read More

Andhra Pradesh Slider

MLA,మంత్రులకు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ,జనసేన,బీజేపీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు..కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన ఉచిత ఇసుక పథకంలో స్థానిక మంత్రులు..ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సున్నితంగా చంద్రబాబు హెచ్చారించారు.. ఈరోజు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత ఇసుక పథకంలో కల్పించుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సూచించారు..అక్టోబర్ నెల నుండి ఇంకొన్ని  ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయి.. అంతేకాకుండా బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త మంత్రులు తమ శాఖలపై […]Read More

Blog

పీఎం ఇవ్వడు..ఈ సీఎం ఇవ్వడు..

తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూరుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది.కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారు అని అన్నారు..ఆయన ఇంకా […]Read More

Andhra Pradesh Slider

ఈనెల 22నుండి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 22నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయించింది.. అంతేకాకుండా పంటల భీమా పథకానికి ప్రీమియమ్ చెల్లింపు విధివిధానాలపై ఆధ్యాయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు.. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలి..ఈ సెషన్లోనే ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రవేశపెట్టాలా..వద్దా..? ..తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు పెట్టాలి ఇలా అనేక  అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం చర్చించింది. ఈ రోజు సాయంత్రం […]Read More

Blog

KTRకి షాకిచ్చిన 13మంది ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ..మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,పద్మారావు గౌడ్,ప్రశాంత్ రెడ్డి,సంజయ్ కుమార్,సబితా ఇంద్రారెడ్డి,సునీత లక్ష్మారెడ్డి,మాణిక్ రావు తదితరుల బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కల్సిన సంగతి తెల్సిందే.. ఈ భేటీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి..సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ కు […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు..ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించే ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డు తప్పనిసరి అని మనకు తెల్సిందే.. ఈరోజు జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలకు రేషన్ కార్డు ముడిపెట్టవద్దు.. పేదలందరికీ వైద్య సేవలు అందాలి.. రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తీసేసి ఆరోగ్య శ్రీ సేవలు అందరికి అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి […]Read More