హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది.. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని […]Read More
మాజీ ముఖ్యమంత్రి…వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు … ప్రస్తుతం బెంగుళూరు పర్యటనలో ఉన్న వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆర్ధాంతరంగా తన పర్యటనను ముగించారు.. ఈరోజు మధ్యాహ్నాం మూడు గంటలకు జగన్ బెంగుళూరు నుండి ఆంధ్రాకి రానున్నారు. తాడేపల్లిగూడెం కు చేరుకుని అక్కడ నుండి వినుకొండకు బయలుదేరి వెళ్లనున్నారు.. వినుకొండ వైసీపీకి చెందిన ఓ కార్యకర్త దారుణంగా హత్యకు గురైన సంగతి తెల్సిందే..దీంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకుని వస్తున్నారని వైసీపీ […]Read More
రుణమాఫీ కోసం ఆరువేల ఎనిమిదివందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నాము..ఒక్కరోజే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నాము..దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు..ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ గతంలో కేసీఆర్ గారు మొదటి విడతగా […]Read More
తెలంగాణ వ్యాప్తంగా నేడు గల్లీ నుండి హైదరాబాద్ సచివాలయం వరకు రైతు రుణమాఫీ వేడుకలు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క మల్లు సమక్షంలో జరిగిన ప్రజాప్రతినిధులు,పార్టీ నేతల సమావేశంలో అందిన ఆదేశాలు..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండే సీఎం..డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు పాలాభిషేకాలు మొదలయ్యాయి..పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్లు ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.. తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలోకి వచ్చిన నాటి అధికార […]Read More
వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. పూర్వపు టీడీపీ నేత అయిన వల్లభనేని వంశీ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నారా..?… గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వంశీ అనుచరులు ఇలా ప్రచారం చేసుకుంటున్నారా..?. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డను కాదని ఏకంగా ముఖ్యమంత్రి…. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గన్నవరంలో జరుగుతున్న ప్రచారాలు.. వంశీ అనుచరులు తాము త్వరలోనే టీడీపీలో చేరుతున్నాము. అందుకుతగ్గట్లు వల్లభనేని వంశీ […]Read More
చూడటానికి బక్కగా ఉంటుంది..నల్లని వయ్యారాల చెన్నై భామ త్రిష. వర్షం మూవీతో సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించి తనదైన మార్కును చూపించింది. ఆ తర్వాత అప్పుడప్పుడు తారలా మెరిసిన కానీ ఇటీవల ఎక్కువగా లేడీ ఓరియేంటేడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. కొన్ని రోజుల కిందట విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం భారీ సినిమాల్లో […]Read More
అక్కినేని నాగ చైతన్య… సాయిపల్లవి హీరోహీరోయిన్ గా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ తండేల్.. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిపల్లవి ,నాగచైతన్య డీగ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’, ‘గార్గి’ చిత్రాల్లో అత్యుత్తమ నటనకు ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్ని దక్కించుకుంది. దీంతో ‘తండేల్’ సినిమా సెట్లో ఆ […]Read More
తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం దాదాపు మూడు లక్షల వరకు అభ్యర్థులు హజరుకానున్నారు. రెండు విడతలుగా జరగనున్న ఈ పరీక్ష ప్రశాంతంగా జరగడానికి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఆన్ లైన్ విధానంలో జరుగుతున్న ఈ పరీక్ష ఆగస్టు ఐదో తారీఖు వరకు రెండు దఫాలుగా నిర్వహించనున్నారు. మరోవైపు ఈ పరీక్షలను అడ్డుకుంటామని నిరుద్యోగ సంఘాలు హెచ్చారించాయి. ఇంకోవైపు కొంతమంది […]Read More
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజాభవన్ లో జరిగిన ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ…మంత్రులు..డీసీసీ ముఖ్యనేతల సమావేశంలో రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతురుణమాఫీ చేయడానికి నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపాము.. రూపాయి రూపాయి పొగేసి రుణ మాఫీ చేస్తున్నాము..రేపు ఒక్కరోజే ఏడున్నరవేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేయబోతున్నాము.. రేషన్ కార్డు లేని ఆరు లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ చేస్తాము. రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు దగ్గరకు తీసుకెళ్లాలి.. రాష్ట్రం ఏడున్నర లక్షల కోట్ల […]Read More