సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ , సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమా కేరీర్ లో డైరెక్ట్ సినిమాల కంటే రీమేక్స్ సినిమాలే ఎక్కువగా చేశారు. దీనిపై విమర్శలు సైతం ఉన్నాయి. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో దీనిపై పవన్ కళ్యాణ్ క్లారిటీచ్చారు. ప్రీరిలీజ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ నాకు పెద్ద పెద్ద దర్శకులు లేరు. నేను రీమేక్స్ చేసేది కొత్త […]Read More
సింగిడి, వెబ్ న్యూస్ : భారత ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ తన పదవికీ రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తాను తీసుకున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తన పదవీకాలంలో మద్ధతుగా నిలిచినందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేందర్ మోదీకి జగదీప్ థన్కర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా సరిగ్గా మూడేండ్ల కిందట అంటే ఆగస్టు 11, 2022లో ఆయన్ని ఉపరాష్ట్రపతిగా మోదీ సర్కారు ఎన్నుకుంది. అంతకుముందు జగదీప్ 1990-1991 మధ్య కేంద్ర […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం ప్రభాకర్ లు రేపు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు షేక్ పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 వద్ద క్రీడా ప్రాంగణం & కమ్యూనిటీ హాల్ కు & పలు ప్రధాన రహదారుల వద్ద ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని గారి ఆధ్వర్యంలో ,వారు స్థాపించిన సేవా సంస్థ 100Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం ఆయన కూతురు స్రవంతికి PRK హాస్పిటల్స్ లొ రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించడం హీరో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చేసిన […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్తను తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన చెప్పారు. . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇంకా పదిహేడు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేసింది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలను ఇవ్వాలని ఈరోజు గురువారం జరిగిన క్యాబినెట్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో దాదాపు ఆరు గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సుధీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ’ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు పంతొమ్మిది సార్లు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈరోజు గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సుధీర్ఘంగా భేటీ అయింది.భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిర్వహించిన మీడియా సమావేశంలో క్యాబినెట్ లో చర్చించిన పలు అంశాల గురించి సవివరంగా వివరించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను […]Read More