నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు నేడు తగ్గాయి.. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చాలా తక్కువగా నమోదయ్యాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ 350తగ్గి రూ.67,800లకు చేరింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరం రూ.380తగ్గి రూ.73,970లకు చేరింది. మరోవైపు వెండి ధర కేజీ రూ.1,750తగ్గి ప్రస్తుతం రూ.96000లకు పలుకుతుంది.Read More
అల్లం కొబ్బరి ఎల్లిపాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. సహజసిద్ధంగా లభించే అహారం కంటే కృత్రిమ పద్ధతుల్లో వండే ఆహారాన్నే మనం ఎక్కువగ ఇష్టపడతాము.. ఊదాహరణకు ఫాస్ట్ ఫుడ్ ,బర్గర్లు,ఫీజాలు ఎక్కువగా తినడానికే మనం ఇష్టపడతాము. అయితే అల్లం రోజూ తింటే లాభాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అల్లం తినడం వల్ల కీళ్ల నొప్పులు,మంట వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్టలో ఉన్న అనవసరం యాసిడ్లకు పరిష్కార మార్గం దొరుకుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా […]Read More
దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. ప్రముఖ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)’ అనే సంస్థ దేశంలోని ప్రాంతీయ పార్టీల రాబడి వ్యయాల గురించి చేసిన ఓ సర్వేలో దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల రాబడి రూ.1740.48 కోట్లుగా ఉంటే ఒక్క గులాబీ పార్టీ ఆదాయమే రూ.737.67 కోట్లు గా ఉండటం గమనార్హం! .. దాదాపు 42.38 […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నది .. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరగనున్నది .. ఈ సమావేశంలో బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలపుతున్నట్లు సమాచారం.. ఈ నెల ఇరవై మూడు నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఈ సమావేశాల్లోనే రైతుభరోసా, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్నది..Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేపు ఆదివారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి.. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే,యువనేత రాహుల్ గాంధీ,సోనియా గాంధీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ .. రాష్ట్రంలో అన్ని స్థాయి కమిటీలు ఏర్పాటు.. నామినేటేడ్ పదవులు […]Read More
డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర నిఘా సంస్థలు తెలిపినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోని గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి చర్చ జరిగింది. భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉన్న భద్రతను పటిష్టపరచాలి.. ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు ఇస్తున్న సూచనలు సలహాలను పాటించాలి అని తెలిపాయి. అయితే ఆ గ్రూపులలో ఉన్న వ్యక్తులు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ ను విశ్వ నగరం చేయడానికి రాష్ట్రంలో ఉన్న కమ్మ వాళ్ళు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈరోజు హెచ్ఐసీసీ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ వారి పాత్ర కూడా కావాలి.. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమల్ని ఆహ్వానిస్తుంది. మీలో […]Read More
తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ… రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది . హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం […]Read More
దేశ రాజధాని ఢిల్లీలో నేడు కాళేశ్వరం నీటి ప్రాజెక్టులపై నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటీ కీలక సమావేశం కానున్నది .. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి కారణాలు, అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .. వీటిపై నిజానిజాలు తెలుసుకు నేందుకుగాను తగిన పరీక్షలు చేయాలంటూ ఇచ్చిన నివేదికపై ఎన్డీఎస్ఏ సమావేశం ఏర్పాటు చేసిన .. ఈ సమావేశంలో తెలంగాణ నుండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , అధికారులు పాల్గొననున్నరు..Read More
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో పనివేళల మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను మార్పు చేశారు.. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది…Read More