Slider Telangana

బకాయిలు విడుదల చేయండి

ధాన్యం సేక‌ర‌ణ‌, బియ్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావ‌ల్సిన బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర ఆహార, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 2014-15 ఖ‌రీఫ్ కాలంలో అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించి రూ. 1468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టార‌ని కేంద్ర మంత్రికి వివరిస్తూ సంబంధిత ప‌త్రాల‌న్నీ కేంద్రానికి స‌మ‌ర్పించిన విషయాన్ని తెలియజేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద‌ 2021 […]Read More

Slider Telangana

గ్యాస్ సిలిండర్ రాయితీ నిధులు ముందే ఇవ్వండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సీఎంగారి వెంట ఉప ముఖ్యమంత్రి శ్రీ […]Read More

Slider Telangana

మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా […]Read More

Slider Telangana

రేపు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటీ రేపు మధ్యాహ్నాం జరగనున్నది.. ఈ భేటీకి సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు… ఈ భేటీకి గులాబీదళపతి కేసీఆర్ హాజరవ్వనున్నారు.. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హజరు కానీ కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనైన పాల్గోంటారా లేదాన్నది చూడాలి మరి..Read More

Andhra Pradesh Slider

మూసీ నది పేరుతో బాబు రేవంత్ కుట్రలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష యాభై వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రకటించిన సంగతి తెల్సిందే. రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు మండి పడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ విఠల్ మాట్లాడుతూ మూసీ పేరు మీద డబ్బులు దొబ్బాలి అనేది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు.. లంకె బిందెల కోసం వచ్చిన […]Read More

Andhra Pradesh Slider

మదనపల్లె ఘటనపై బాబు సమీక్ష

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రి కి అందజేశారు .. అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు సీఎం చంద్రబాబుకు  అధికారులు వివరించారు .అయితే ఈ  ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు .. నిన్న రాత్రి 10.30 వరకు […]Read More

National Slider

ప్రజల ఆకాంక్ష మేరకే బడ్జెట్

ఈరోజు నుండి మొదలైన లోక్ సభ బడ్జెట్ సమావేశాలు దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా సాగాలి.. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాము .. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము .. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది.. బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు.. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.. ఈ ఐదేళ్లు […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి పై పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు

మూసీ నది ప్రక్షాళన కోసం లక్ష నూట యాభై వేల కోట్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తో మాట్లాడిన పాశం యాదగిరి రైతులకు రుణమాఫీ చేయలేనోడు మూసీ నది ఎలా ప్రక్షాళన చేస్తారు అని ప్రశ్నించారు.. రుణమాఫీ కోసం ముప్పై వేల కోట్లను తీసుకురాలేనోడు. మూసీ నది కోసం లక్ష యాభై వేల కోట్లను ఎక్కడ నుండి తీసుకువస్తాడు అని హేద్దేవా […]Read More

Slider Telangana

తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి..

నేడు దాశరథి శతజయంతి సందర్భంగా..వారందించిన స్పూర్తిని మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు..ఈ సందర్భంగా కేసీఆర్ “నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరం తో సమరం’ చేస్తూ,నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి’ అని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్పూర్తి […]Read More