కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా యువతపై ఫోకస్ పెట్టారు అని అర్ధమవుతుంది . అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు. విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం […]Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో మున్ముందు బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి.. ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 2024-25 బడ్జెట్ అంచనాలు రూ.32.07 లక్షల కోట్లగా పేర్కొన్నారు . ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.. అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు.. ఆర్థికలోటు తగ్గుతోంది.. ఆర్థిక లోట 4.9 శాతంగా ఉంది.. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగించే మరో 3 మందులకు […]Read More
కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు..ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు.. అంతే కాకుండా రాష్ట్ర విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తాము. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు చేస్తాం . పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి […]Read More
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సాయన్న గారి కుటుంబం చేసిన సేవలు మరువలేనివని, జనం గుండెల్లో ఆ కుటుంబానికి శాశ్వత స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న గారి అకాల మరణానికి చింతిస్తూ శాసనసభలో మంగళవారం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానంపై మాట్లాడుతూ సాయన్న గారి కుటుంబంతో సుదీర్ఘ అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. సాయన్న గారి మరణం తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత సాయన్న […]Read More
ఖమ్మం జిల్లా నెలకొండపల్లి పర్యాటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని మంత్రి పొంగులేటిని ఓ మహిళా నీలదీసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది..Read More
మనం తాగే కూల్ డ్రింకులు, బీర్ల పరిశ్రమలకు అవసరమయ్యే అలూమీనియం టిన్నులను తయారు చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సెక్రటేరియెట్లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ గణేశన్ భేటీ అయ్యారు. ఈ భేటీ లో పలు అంశాలపై చర్చించారు. యూనిట్ ఏర్పాటు ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారం తదితర వాటి గురించి […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు! పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామం లో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షలు నజరానా అందించారు… ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి ఇవాళ జివో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని […]Read More
మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యరాణి కౌంటర్ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ బూతుల పర్వానికి… దాడులకు అధ్యం పోసిందే మీరు.. మీ ఐదెండ్ల పాలనలో ఏ మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన పధ్ధతిగా మాట్లాడినరా..?. నోరు తెరిస్తే బూతులు.. కారు దిగితే దాడులు.. ఐదు యేండ్ల మీ పాలనలో మంచివాళ్ళను బతకనిచ్చారా..?. అప్పుడు భారత రాజ్యాంగాన్ని కాదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు […]Read More
దేశంలో ఆరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే జాతీయ ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అయన మాట్లాడుతూ 2019 నాటికి సివిల్ పనులు 71.93%, భూసేకరణం పునరావాసం పనులు 18.66% పనులు పూర్తయ్యాయి. కానీ గత ఐదెండ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో సివిల్ పనులు 3.84% సేకరణ పనులు 3.89% మాత్రమే జరిగాయని సభ దృష్టికి […]Read More
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై సంచలన విషయాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు బయటపెట్టారు. అయన మీడియా తో మాట్లాడుతూ “మదనపల్లె ఘటన ప్రమాదం కాదు. గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఆర్డీవో ఆఫీస్‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. […]Read More