Slider Telangana

స్మితా వ్యాఖ్యలపై మంత్రి సురేఖ కౌంటర్

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగులను ఉద్దేశిస్తూ కలెక్టర్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు…?. పౌర సేవల సర్వీసులు శారీరక శ్రమతో కూడిన డ్యూటీ.. విమాన ఆసుపత్రుల నియామకాల్లో వాళ్ళను నియమించుకుంటామ అంటూ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపిన సంగతి తెల్సిందే… ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ “ఓ బాధ్యాయుత పదవిలో ఉండి ఇలా బాధ్యతరహిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్ట కరం .. తాను చేసే వ్యాఖ్యల అనంతరం […]Read More

Crime News Slider

జర్నలిస్టుకు బెదిరింపులపై ఎస్పీ కి పిర్యాదు

తెలంగాణలో  ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే దానిపై కోపమైన నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు. అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపాడు. దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని ఇలాంటి చర్యలను అరికట్టలని జర్నలిస్టు జేఏసీ నాయకులు […]Read More

Slider Telangana

రజనీకి కన్పించిన హైదరాబాద్ అభివృద్ధి  కాంగ్రెస్ గజనీ లకు కన్పించలేదు

తెలంగాణ లో పదెండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో ప్లై ఓవర్లు బిల్డింగ్స్ తప్ప ఏమి అభివృద్ధి కాలేదని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.. మీడియా తో మాట్లాడుతూ ” హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అంటున్నారంటే కండ్లు ఉండి కూడా చూడలేని కబోదిలు కాంగ్రెస్ వాళ్లు.హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు, సూపర్ […]Read More

Slider Telangana

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అబద్ధాలు

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”. దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More

Slider Telangana

ఏడాదికి వారికీ రూ. 12000లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేసింది.. అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూమి లేని రైతు కూలీలకు అండగా ఉంటామని ప్రకటించారు. అందులో భాగంగా భూమి లేని నిరు పేద రైతు కూలీల జీవన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించుకున్నాము..రైతుల తరపున ప్రభుత్వమే భీమా పైసలు కట్టనున్నట్లు […]Read More

Slider Telangana Top News Of Today

కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్

తెలంగాణ లో జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేస్కోవడం కోసం త్వరలోనే ఆన్ లైన్ సిస్టమ్ తీసుకొస్తామని ఉత్తమ్ తెలిపారు… ప్రస్తుతమున్న కార్డులపై ఎలాంటి చర్యలు ఉండవు. కొత్తవాటిపై మంత్రి మండలి సమావేశంలో అర్హతలు విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంది అని అన్నారు.. త్వరలోనే మంత్రి మండలి భేటీ అయి కొత్త రేషన్ కార్డుల గురించి ఎన్నికల హామీల […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి హారీష్ రావు అదిరిపోయే కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” వంద రూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోన్నాము కానీ రూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాము అని ” వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి కౌంటరు గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం కోసం కొట్లాడినము.. మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు సార్లు ఎమెల్యే.. పదవులకు […]Read More