ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ లో చరిత్రకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సిక్సర్లు (259)కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో కీరన్ పోలార్డ్ (258), సూర్యకుమార్ యాదవ్ (127), హార్థిక్ పాండ్యా (115), ఇషాన్ కిషాన్ (106) ఉన్నారు. 2009-14 మధ్య ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు.. నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీస్ అధికారులను ఉద్ధేశిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్ధేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్త.. సోషల్ మీడియా వారీయర్ నర్సింగ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు కేసులు […]Read More
ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను రజతోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన గులాబీ నేతలు అందుకుతగ్గట్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభాస్థలిని సిద్ధం చేయడమే కాకుండా సభ ప్రాంగాణంలో హాజరయ్యేవారికి ఎలాంటి అసౌకర్యం కలకకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ వేడుకలు […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ మాట్లాడుతూ ” మాది రైతు ప్రభుత్వం. మాది ప్రజాపాలన. రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. రైతులు పండించిన సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాము. నిజామాబాద్ లో కొత్త షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాము. పదేండ్ల పాలనలో నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పాలి. కేసీఆర్.. కేటీఆర్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. అఖరికీ ఎంపీల నుండి సైతం మద్ధతు లేదని పలు మార్లు పార్టీ మీటింగ్స్ లో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన హెచ్ సీయూ వివాదంలో సైతం మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు మద్ధతూ ఇస్తూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పడేస్తున్నారు . తాజాగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత. ఎంపీ అయిన డా. మల్లు రవి […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టెకి చెందిన యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కేసీఆర్ గాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉ. పోయించాను. అని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రామయంపేటకు చెందిన నర్సింగ్ రావు అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త.. సోషల్ మీడియా వారీయర్ ను స్థానిక పీఎస్ […]Read More
ఏపీ వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా కన్పించడంలేదు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్ని సార్లు మాజీ మంత్రి కాకాణి ఇంటికెళ్లిన చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నడో ఎవరికి తెలియదు. ఎవరికైన సమాచారం ఉన్నా.. తెల్సిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పట్టిస్తే ఆయన ఇంటి పక్కన కరోనా హౌస్ ను బహుమతిగా ఇద్దామని ప్రకటిస్తున్నాను అని టీడీపీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహాన్ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ శ్రేణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు అనే తాండలో పర్యటించారు. తమ తాండకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూడటానికి ఓ ముసలవ్వతో పాటు ఆ తాండ ప్రజలందరూ తరలి వచ్చారు. ఈ క్రమంలో వాళ్లందరి కాళ్లకు చెప్పులు […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన సొంత కార్యకర్తకి పంగనామం పెట్టారు అదే పార్టీకి చెందిన ఓ ఎన్నారై నేత. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట లో మురళిమోహాన్ చౌదరి అనే ఎన్నారై టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ కాంప్లెక్స్ ను అదే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారు. దీంతో చేసేది ఏమి లేక సదరు కార్యకర్త మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెందిన ముఖ్య అనుచరుడు.. బినామీగా […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత ఆయన జపాన్ బయలుదేరి వెళ్లారు. అయితే రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులతో.. యువతకు ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా పర్యటిస్తున్నారని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పెట్టుబడుల కోసం కాదు కేవలం అప్పుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో […]Read More