ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా ఏ క్షణమైన అరెస్ట్ అవుతారా..?. ఐదేండ్ల వైసీపీ పాలనలో మంత్రిగా రోజా అనేక అవినీతి అక్రమాలు చేశారా ..?. అంటే అవుననే అంటున్నారు ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు . మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ఆర్కే రోజా ఏ క్షణమైన అరెస్ట్ కావడం ఖాయం అని తేల్చి చెప్పారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో మంత్రిగా ఉన్న రోజా అవినీతికి పాల్పడ్డారు.క్రీడా సామాగ్రి […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సినిమా నటుడు ప్రకాష్ రాజ్ మరోకసారి ఫైర్ అయ్యారు.ఓ ఇంటర్వూలో పాల్గోన్న ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వూలో రాజకీయాలు.. సినిమాల గురించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలీలో స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అది చేస్తాను. ఇది చేస్తాను. స్వర్గాన్ని కిందకు దించుతాను అని హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ తీరా అధికారంలోకి […]Read More
మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ ఉగాది పండుగ తర్వాత ఉంటుంది. తాజాగా జరగబోయే క్యాబినెట్ విస్తరణలో పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి..వాకటి శ్రీహారి ముదిరాజు లకు అవకాశం ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా పీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ కూర్పులో కొన్ని ఇబ్బందులు.. […]Read More
ప్రజాపాలన అంటే ఆడబిడ్డల జుట్టు లాగడం.. బట్టలు చింపడమా..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజాపాలనను తీసుకోస్తాము. మార్పు తీసుకకోస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరా ఆధికారంలోకి వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ భూములను లాక్కోవద్దంటూ ధర్నాలు చేస్తున్న ఆడబిడ్డల జుట్టు పట్టి లాగడం.. వాళ్ల బట్టలు చింపడం ప్రజాపాలన అని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” నన్ను కల్సిన యూనివర్సిటీ […]Read More
రోజుకు పద్దెనిమిది గంటలు తెలంగాణ రాష్ట్రం కోసం పని చేస్తున్నాను అని మాటలు చెప్పుడు కాదు ఓ పదినిమిషాలు మనిషిలా పని చేయ్ అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఓ […]Read More
సోనియా – రాహుల్ గాంధీ లతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ..!
కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ లను గురువారం టీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా కలుసుకున్నారు. టీ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ లను కలుసుకొని వారిని పలకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ అదేవిధంగా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితర ఎమ్మెల్యేలు […]Read More
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మూడేండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకోని హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఎకో పార్కును అభివృద్ధి చేస్తాము. అందుకే ఎవరూ ఈ భూములను కొనవద్దు . ముందే చెబుతున్నాము ఈ భూములను […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెనక్కి తగాల్సిందే అని అల్టీమేటం జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రస్తుతం ఉన్న తీరునే కొనసాగిస్తే హైదరాబాద్ ప్రజలతో కల్సి హెచ్ సీయూ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు.. ధర్నాలు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన సంగతి మరిచిపోకముందే తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు రేవంత్ రెడ్డి సర్కారుకు బిగ్ షాకిచ్చింది. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం విక్రయించాలని తలపెట్టిన భూములను ఈరోజు మధ్యాహ్నాం మూడున్నరకు వెళ్లి సందర్శించాలి. […]Read More