సింగిడి న్యూస్ : గూడూరు మండలం దామరవంచ తెలంగాణ సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు… 1, B.యాకుబ్ S/o వినోద్ (11) 7వ తరగతి2, G.సాయి ప్రసాద్ S/o వీరన్న (14) 9వ తరగతి3, L.రాహుల్ S/o రవి (15) 7వ తరగతి ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురికావడం తో గూడూరు ఏరియా హాస్పటల్ తరలించారు… వాంతులు విరోచనాలు కడుపు నొప్పులతో హాస్పటల్ కు చేరారు… మిగతా గురుకుల విద్యార్థులు […]Read More
వరుస షాకులిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్..
9,700 మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు. ప్రపంచవ్యాప్తంగా మానవతా సాయం అందిస్తున్న యూఎస్ ఎయిడ్. సంస్థలో 10 వేల మందికిపైగా ఉద్యోగులు. ఆ సంఖ్యను 300 కంటే తక్కువకు కుదించాలన్న ట్రంప్. ఇప్పటికే పలువురికి టెర్మినేషన్ నోటీసులు.Read More
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. సేవ కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కూడా సోన్ సూద్ .. సోన్ సూద్ పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది..గతంలో జరిగిన ఓ చీటింగ్ కేసులో సాక్షిగా సోనూసూద్ ఉన్నారు. దీని గురించి పలుమార్లు సమన్లు పంపినా హాజరు కాలేదు సోనూ సూద్.దీంతో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.Read More
సింగిడి న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన పండుగ రామస్వామి తండ్రి పోచయ్య అను అతడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు తన తండ్రి అయిన పండగ పోచయ్య 1979 వ సంవత్సరంలో చిట్టినేని మురళీధర్ రావు వద్ద నుండి కొనుగోలు చేసిన 246/ఏ పట్ట నెంబర్ గల భూమిలో 40 సంవత్సరాల క్రితం రామస్వామి, సుధాకర్, నరసయ్య, వెంకటస్వామి అను అన్నదమ్ములు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇంటి ముందు నుంచి మెయిన్ రోడ్డు […]Read More
తెలంగాణలో నిర్మితమవుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా గురించి లోక్ సభలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మేము అధికారంలోకి రాగానే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి […]Read More
తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…
తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు.. దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్ పీఎస్ లో పిర్యాదు […]Read More
సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రెవిన్యూ కార్యాలయాల్లో ఓ ఎమ్మెల్యే చెప్పిన పని కావడం లేదు. అటెండర్ నుండి ఐఏఎస్ వరకూ ఎవరూ మాట వినడం లేదు. చెప్పిన పని చేయడం లేదు. గతంలో పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో సీలింగ్ భూములను పట్టా చేసుకున్నారు. కొన్ని వేల ఎకరాలను కబ్జా చేశారు. ఇది ఒక్క నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు చాలా నియోజకవర్గాల్లోఇదే జరిగింది.వాటిపై ఎంక్వయిరీ జరిపించాలి.ఎంక్వయిరీ చేస్తే […]Read More
నిజామాబాద్ ఎమ్మెల్సీ వర్క్‌షాప్ లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ చల్లా గీతా
తెలంగాణాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇందూరులో కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టభద్రులను సంప్రదించు వివిధ సాధనాల గురించి, వారికి బిజెపి కలిగిస్తున్న భరోసాను గురించి వివరించి, ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ – మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో, బిజెపి బలపరచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ సి.అంజిరెడ్డి గారిని గెలిపించేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి దిశా […]Read More
శభాష్ హైడ్రా..సైనికుడి భూమిని కబ్జా నుండి కాపాడిన హైడ్రా…
కూకట్ పల్లి హైదర్ నగర్ నిజాంపేట్ రోడ్ లోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక , ఆర్మీ ఉద్యోగికి గతంలో 300 గజాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం.. ఆ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌడ్ వాల్ నిర్మించిన భూ కబ్జాదారులు.భూ కబ్జా విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసిన ఆర్మీ జవాన్. స్థలం ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించిన అధికారులు, ప్రహారి గోడను కూల్చివేసి, సైనికుడి స్థలాన్ని కబ్జా నుండి కాపాడారు.Read More
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 59 డివిజన్ ఎక్సైజ్ కాలనీలో స్థానిక కాలనీవాసుల ఆహ్వానం మేరకు ఈరోజు సాయంకాల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు యువజన నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పర్యటించారు. ఇటీవల కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దృశ్య, కాలనీలో పర్యటించి తమ సమస్యలను పరోక్షంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించగా ఈరోజు కాలనీలో విస్తృతంగా […]Read More