సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెల్సిందే. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతల దగ్గర నుంచి మాజీ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎవర్ని వదిలిపెట్టకుండా వారి గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ , లెజండ్రీ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ పై సీనియర్ మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ గతంలో చేసిన సంచలన ఆరోపణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో గతంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ” తన కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు. 2008లో ఆసీస్ జట్టుతో జరిగిన సిరీస్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో విబేధాలు రావడంతోనే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావు ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ చేయడానికి కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీరుతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు అవినీతి మరక అంటింది. సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఎందుకు సీబీఐ విచారణకు వెళ్లాలి. కేసీఆర్ పై […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు దిష్టి బొమ్మను తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు, నేతలు దహనం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కు వ్యతిరేకంగా జాగృతి నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ లో ఇరువర్గాలుగా విడిపోయి ఇటు ఎమ్మెల్సీ కవితకు, అటు మాజీ మంత్రి హరీశ్ రావుకు మద్ధతుగా సోషల్ మీడియాలో ఓ వార్ నే నడుపుతున్నారు. అంతకుముందు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో నష్టపోయిన వరద బాధితులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు చెందిన బాధితుల కోసం తక్షణ సాయం కింద రెండోందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వరదలకు, వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్ , […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ పాలిటిక్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణ నియమనిబంధనలకు విరుద్ధంగా పోకడను కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తాను తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారనే లేఖ రాగానే ఎమ్మెల్సీ కవిత తన సన్నిహితులతో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత పై ఆ పార్టీ వేటు వేసింది. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, జగదీశ్ రెడ్డి , మాజీ తాజా ఎమ్మెల్యేల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ […]Read More