Month: September 2025

Breaking News Latest News Slider Telangana

నాకు ఎలాంటి నోటీసులు అందలేదు- ఎమ్మెల్యే దానం నాగేందర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి,రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జూబ్లీహిల్స్ టికెట్ నాకే -కాంగ్రెస్ మాజీ ఎంపీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరో రెండు నెలల్లో జరగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున దివంగత  మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి […]Read More

Blog Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

మీ పెంట్ హౌస్ కూలుస్తాము అంటూ  అల్లు అరవింద్ కు నోటీసులు జారీ

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసిన అల్లు అరవింద్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులుRead More

Blog Breaking News Hyderabad Telangana Top News Of Today

ప్రశ్నించినందుకు అరెస్టు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ లో నిలదీశారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ పరిధిలో గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి “తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ ను మురళీధర్ రెడ్డి(44) పోస్టు చేశారు.. ఇది గమనించి కాంగ్రెస్ […]Read More

Breaking News Slider Telangana

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టుRead More

Blog Breaking News Business Hyderabad Telangana Top News Of Today

స్కూళ్లకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు  పాఠశాల‌లకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఉంటాయని  విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Read More

Breaking News Latest News Slider Telangana Top News Of Today

ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి- ఎమ్మెల్యే జీఎస్సార్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బందితో సౌకర్యాలు కల్పన, సిబ్బంది నియామకం, […]Read More

Breaking News Editorial Slider Telangana

ఎమ్మెల్సీ కవిత బలం అదే…?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దారేటు..?. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత బీజేపీలో చేరతారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. లేదు కవిత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరికొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇవేమి కాదు కవిత సరికొత్త పార్టీ పెడుతుంది అని ఇంకొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. జాగృతి కార్యకర్తలు, నేతలు అయితే లేదు తమ అధినేత్రి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేశంలో తెలంగాణలోనే సన్నబియ్యం పథకం – మంత్రి వివేక్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామ క్రిష్ణపూర్ RKCOA.క్లబ్ లో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న బియ్యం పదకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి 12 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది.బిఆర్ఎస్ పది ఏండ్ల కాలంలో తెలంగాణలో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించిన […]Read More