సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీజేపీర్ మనస్సు, మానవత్వం లేదని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తే బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ఓట్ల కోసం ప్రచారమంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని ఖండించారు. దేశం, రాష్ట్రం, జిల్లాలో ఉన్న సమస్యల్లో వేటిపై బీజేపీ పోరాటాలు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయటంలో కమ్యూనిస్టులను మించిన పార్టీలు ఏవైనా ఉన్నాయా అన్నారు. ఇజ్రాయిల్ మారణహోమంలో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లోని వారి నివాసంలో వారి కుటుంబ సభ్యులు, పారిశుద్ధ కార్మికుల మరియు శ్రేయోభిలాషులతో రక్షా బంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రక్ష బంధన్ పండుగ సోదరి సోదరుల ప్రేమ, ఆత్మీయతకు , అనురాగానికి ప్రతీక అని, ఒక సోదరి తన సోదరునికి రాఖీ కట్టి తన సంతోషాన్ని పంచుకోగా సోదరుడు ఎల్లవేళలా తన సోదరికి అండగా ఉంటానని సంకల్పం తీసుకుంటాడని […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : దేశమంతటా రాఖీ వేడుకలను జరుపుకుంటున్న వేళ ఏపీలో పెనువిషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం లో రెండు బైకులు ఢీకొని శంకర్, సువర్ణరాజు మరణించారు. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు యాదవోలు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో పెద్దేవంకు చెందిన శంకర్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ మరణ వార్త తెలిసి అతని తండ్రి శ్రీను గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. రాఖీ పౌర్ణమి పండుగవేళ తండ్రీకొడుకుల మృతితో పెద్దేవంలో విషాద […]Read More
రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ మధ్య వివాదంపై క్లారిటీ…?
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జాతీయ పార్టీలంటే మరి ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే వర్గపోరు, గ్రూపు తగదాలు అని నానుడి. తెలంగాణలో దాదాపు పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో మొదట్నుంచి ఇటు సీఎం మంత్రుల మధ్య, ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని పలుమార్లు నిరూపితమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్ధరి మధ్య […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద స్థావరాలపై, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద కార్యాకలపాల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ బలగాలు ఆపరేష సిందూర్ పేరుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆపరేషన్ సిందూర్ గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన కూడా చేశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ” ఆపరేష సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సూపర్ స్టార్ , స్టార్ హీరో రజనీకాంత్ కు ఎంతో అనుబంధం ఉన్నదనే సంగతి అందరికి తెలిసిందే. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సైతం సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేతనాల పెంపుపై నిర్మాతలతో కార్మికప ఫెడరేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని , ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని స్పష్టం […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున నూటపంతొమ్మిది నియోజకవర్గాలకు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులను గుర్తించి ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇకపై […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More