సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. “ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు “మ్యానిప్యూలేటర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యానిప్యూలేటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒకమాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల […]Read More
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి- నందిని విక్రమార్క
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో మంగళవారం ఈరోజు సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నందిని విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిని విక్రమార్క మాట్లాడుతూ ” రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ముప్పై ఒకటి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ అధికారిక జీవోను విడుదల చేసింది. ఇందులో ప్రధానమైన వాటిలో ఒకటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాదెండ్ల బ్రహ్మం కు ఇచ్చారు. మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఆకేపోగు ప్రభాకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చి రామ్ ప్రసాద్, హిందూ ధర్మ […]Read More
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీదే విజయం – గువ్వల బాలరాజు..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని బీజేపీలో ఇటీవల చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ” గతంలో తాను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించినట్లే ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని” […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. దీంతో సౌతాఫ్రికా జట్టు తరపున అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోరు 125 నాటౌట్ కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు. మొత్తం నలబై ఒక్క బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల వర్షం కురిపించాడు. గతంలో డుప్లెసిస్ 119పరుగులను సాధించాడు. ఆసీస్ పై ఫాస్టెస్ట్ శతకం నలబై ఒక్క బంతుల్లో సౌతాఫ్రికా జట్టు తరపున […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ మన్మధుడు, స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ “కూలీ”. లోకేశ్ కనగరాజు తెరకెక్కించిన ఈ సినిమా సన్ ఫిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. తమిళ స్టార్ హీరో ఉపేంద్ర, శృతిహాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, సౌబార్ షాహీర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ యంగ్ సంచలనం […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల పద్నాలుగో తారీఖున కరీంనగర్ వేదికగా జరగాల్సిన బీసీ మహాగర్జన సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావులతో గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఏపీ ప్రభుత్వం […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈరోజు మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈరోజు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ను అధికార టీడీపీ శ్రేణులు ఓ ఉగ్రవాదుల్లా హైజాక్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి నారా […]Read More