Month: August 2025

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బ‌య‌ట మాట్లాడుతూ.. ఎంత‌సేపు చాయ్ తాగే లోపు అయిపోతాయ‌ని మాట్లాడుతుంటారు.. ఇంకో ప‌ది రోజులు చ‌ర్చ చేసినా ఇక్క‌డ తేల‌దు, తెగ‌దు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్, మోదీ చాయ్ తాగి ఇద్ద‌రు డిసైడ్ చేసుకుంటే అర గంట‌లో బీసీ రిజర్వేష‌న్ల అంశం ఒడిసిపోత‌ది, బిల్లు పాస్ అయిపోత‌ది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ జ‌రిగిపోత‌ది. ప‌ది రోజులు హౌజ్ న‌డిపినా.. ఇది అయ్యేది కాదు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరోయిన్ ను పెళ్లాడనున్న హీరో నారా రోహిత్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన హీరో , ప్రముఖ నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వచ్చే అక్టోబర్ నెల లేదా నవంబర్ నెలలో ఓ ఇంటివాడు కానున్నట్లు తెలుస్తోంది. తాను హీరోగా నటించిన టీవీ5 మూర్తి దర్శకత్వం వహించిన ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్లను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు హీరో నారా రోహిత్ ప్రకటించారు. కాగా ఇప్పటికే వీరిద్దరికి కొంతమంది సన్నిహితుల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మేడిగడ్డ కూలింది అందుకే – మంత్రి పొంగులేటి

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇచ్చిన నివేదికను నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య చర్చ వాడీవేడిగా జరుగుతుంది. ఈ క్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిందో సభలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కట్టేటప్పుడు డయాఫ్రమ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటపాటు ఆ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. ఆ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి సీఎం కేసీఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జూపల్లికి హరీశ్ రావు దిమ్మతిరిగే కౌంటర్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. ముందుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ఘోష్ కమిటీ నివేదికను ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదికపై మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ మంత్రి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఓజీ నుంచి రెండో సాంగ్ విడుదల

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న ‘ఓజీ’ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న నిరసన

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ నాయకత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. గత కొంతకాలంగా చేవెళ్ల నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలో తనపట్ల, తన క్యాడర్, అభిమానుల పట్ల పార్టీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఈ విషయం గురించి చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావును కలిసి పరిస్థితిపై వివరించారు . ఆయన పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్ల‌లో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లతో భ‌క్తుల‌కు ప్ర‌మాదం వాటిల్ల‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్నీ తొలగాలి – ఎమ్మెల్యే గండ్ర

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని, విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రతి ఇంటిలో మట్టి […]Read More