ఇంగ్లాండ్ జట్టుతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ లో మొదటి రోజు టీమిండియా ఆటగాడు, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన సత్తా చాటాడు. ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23)ను అవుట్ చేయగా , అదే ఓవర్ చివరి బంతికి జాక్ క్రాలీ(18)ని నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఇద్దరూ ఓపెనర్లు కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇవ్వడం విశేషం. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో కీలక సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు రిజర్వేషన్ల అమలుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఆ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఈరోజు గురువారం ఉదయం పదకొండున్నరకు చేరిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. దీంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇదే నెల మూడో తారీఖున […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఫీల్డింగ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గాయమైంది.కీపింగ్ చేస్తుండగా బాల్ అతడి వేలుకి బలంగా తగిలింది. దీంతో ఫిజియోథెరఫి వచ్చి రిషభ్ పంత్ వ్రేలికి ట్రీట్మెంట్ చేశారు.అయినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కింగ్ కీపింగ్ […]Read More