ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమా..?. ఇప్పటికే పార్టీ మారి తప్పు చేశామనే ఆలోచనలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరుతో తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారా..?. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన.. తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా రావనే వాళ్లకు సంకేతాలు ఉన్నాయా..?. అందుకే […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఓ ప్రమాదం తప్పింది. ఈరోజు మంగళవారం శంషాబాద్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఎక్కిన లిప్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఆ లిప్ట్ లో రేవంత్ తో పాటు ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా దిగాల్సిన చోట ఆగకుండా రెండు అడుగులు కిందికి దిగింది లిప్ట్. నార్మల్ గా ఎనిమిది ఎక్కాల్సిన […]Read More
ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసిన పథకాలను కానీ పథకాల పేర్లు కానీ మార్చి కొత్తవాటిని అమలు చేయడం.. పథకాలను తీసేయడం మన ప్రజాస్వామ్య దేశంలో నిరంతర ప్రక్రియ. మరి ముఖ్యంగా తెలంగాణ ఏపీ లో అయితే ఇది సర్వసాధారణం. తాజాగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోచ్చిన ధరణి స్థానంలో భూభారతి అనే పోర్టల్ ను తీసుకోచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నివాసం ఉంటున్న ప్రజాభవన్ ను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లగా మారుస్తామని బీసీ సంఘం సంక్షేమ జాతీయ అధ్యక్షుడు.. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చారించారు. హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆర్ […]Read More
రేవంత్ సర్కారును కూలగొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్లు ఆఫర్…!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలుగా ఏ వర్గం వాళ్ళు ఆనందంగా లేరు. పేద ధనిక మధ్య తరగతి ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతోషంగా లేరు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపిస్తే పది హేను నెలల్లోనే నరకాన్ని చూపిస్తున్నారు. ఏ ఒక్క పని కావడం లేదు. అఖరికీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీల్లో ఏ గ్యారంటీని అమలు చేయలేదు. హైడ్రాను తీసుకు వచ్చి రియల్ ఎస్టేట్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తన సతీమణితో సహా ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల సింగపూర్ లో ఉంటున్న పవన్ కల్యాన్ తనయుడు మార్క్ శంకర్ స్కూల్ లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. దీనికి సంబంధించి చికిత్స పొందుతూ ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చారు. మార్క్ శంకర్ ను పరామర్శించడానికి బన్నీ హైదరాబాద్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు శుభవార్తను తెలిపింది. నిన్న సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బాగ్ లింగంపల్లి లో ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తాము. సంస్థలో ఉద్యోగులు.. కార్మిక సిబ్బందిపై […]Read More
తాప్సీ అందమే కాదు మనసు కూడా అందమే నిరూపించారు.హేమ కుంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ తాప్సీ తన భర్త మథియాస్ భో తో కల్సి ముంబైలోని ఓ మురికివాడలో నిరుపేదలకు కూలర్లు.. ఫ్యాన్లు పంపిణీ చేసి గొప్ప మనసును చాటుకున్నారు. వేసవి కాలంలో ప్రస్తుతం ఉన్న నలబై డిగ్రీల ఎండను దృష్టిలో పెట్టుకుని ఈ ముద్దుగుమ్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కొంచెం ఉక్కపోతగా ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది నలబై డిగ్రీల వేడిమిని తట్టుకోవాలంటే మనవల్ల […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతో భారత రాజ్యాంగ నిర్మాత.. తెలంగాణ రాష్ట్రమేర్పాటుకు ఆర్టికల్ -3 ద్వారా కారణమైన మహానీయుడు.. భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ ను సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు అవమానిస్తున్నారు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” డా. బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన అంబేడ్కర్ విగ్రహాన్ని […]Read More
భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా రజతోత్సవ వేడుకల పేరుతో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ వ్యూహారచనలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో వరంగల్ సిటీ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు సీపీ ప్రకటించారు. దీంతో తమ సభకు ఎలాంటి అటంకులు సృష్టించకుండా సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ […]Read More