ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మాజీ ఆటగాడు.. వైసీపీ మాజీ నేత అంబటి రాయుడు ఆకాంక్షించారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అంబటి రాయుడు మాట్లాడుతూ ” నేను వైసీపీ నుండి నుంచి బయటకొచ్చాక తాను ఏ పార్టీలో చేరలేదని ఆయన వెల్లడించారు. నేను జనసేన పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చిన అలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇంతవరకూ నేను జనసేనలో చేరలేదు. జనసేన […]Read More
ఐసీసీ టోర్నీలలో భారత్ ఇప్పటి వరకూ చాలా ఫైనల్స్ ఆడింది. అయితే అందులో సెంచరీ చేసింది మాత్రం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కరే. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట 2000లో జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాదా 117 పరుగులు చేశాడు. భారత్ 264 పరుగులు చేసింది. అయితే మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి కూడా ఛాంపియన్ ట్రోపీ ఫైనల్లో ప్రత్యర్థి న్యూజిలాండే కావడంతో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా […]Read More
తెలంగాణ మండలిలో ఈనెలలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తున్నది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు మంతనాలు జరిపారు. రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సమావేశమై చర్చించారు.. ఈరోజు హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నరు మీనాక్షి నటరాజన్.. ఎమ్మెల్సీ […]Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచుల్లో టాస్ ఓడిన సంగతి మనకు తెల్సిందే. హిట్ మ్యాన్ జట్టు కెప్టెన్ గా వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ రోజు దుబాయి వేదికగా జరగనున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్నది. కనీసం కీవిస్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో ఈరోజైన టాస్ గెలుస్తాడా రోహిత్ శర్మ అని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక, పూర్తిస్థాయిలో ఫాంలోకి రోహిత్ శర్మ […]Read More
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు.. నిన్న శనివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకి గురవ్వడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో జగదీప్ ధన్ఖడ్ ను చేర్చారు.. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో ధన్ఖడ్కు చికిత్స అందిస్తున్నారు..Read More
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. సరిగ్గా పాతికేళ్ల కింద కూడా ఇదే చాంపియన్స్ ట్రోఫీ (అప్పట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్‌లో ఇండియా-న్యూజీలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిచి కప్పు ఎగరేసుకొని పోయింది. ఆ మ్యాచ్‌లో హీరో క్రిస్ కెయిన్స్. ఇప్పుడంటే 300+ స్కోర్లను కూడా ఈజీగా ఛేస్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వన్డేల్లో 250+ స్కోర్‌ను ఛేజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే. 2000లో కెన్యాలోని నైరోబీలో నాకౌట్ ట్రోఫీ […]Read More