తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మల్టీప్లెక్స్ థియేటర్లలో 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించకూడదని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ అన్ని మల్టీఫ్లెక్సీ థియేటర్లకు పదహారు ఏండ్ల లోపు పిల్లలను సైతం అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత జనవరి నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అయితే పదహారు ఏండ్ల లోపు పిల్లలను ప్రీమియర్, బెనిఫిట్, స్పెషల్ షోలకు […]Read More
ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి కౌంటరిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ “సీఎం రేవంత్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి సహనం, అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నాను. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన నాలుగోందల ఇరవై హామీలతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే […]Read More
గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు శుభవార్త..!
గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణా రావును ఆదేశించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్బంగా అనిల్ ఈరవత్రి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా విషయాన్ని […]Read More
రేవంత్ రెడ్డి చేసింది చెబితే చెవుల నుండే రక్తమే వస్తుందా..?
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తొలిసారి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెడును చెవిలో చెప్పాలి.. మంచిని మైకులో చెప్పాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ మన పార్టీ నేతలు.. కార్యకర్తలు మంత్రులు.. ఎమ్మెల్యే.. ఎంపీలు చెడునేమో మైకులో చెబుతున్నారు. మంచినేమో చెవిలో చెబుతున్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రుణమాఫీ చేశాము. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాము. ఐదోందలకే గ్యాస్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళలకు శుభవార్తను తెలిపింది. ఈ నెల ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఎనిమిది పథకాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలో మహిళాదినోత్సవం రోజు పలు పథకాలకు శ్రీకారం చుట్టనున్నది ప్రభుత్వం. మొత్తం ఈనెల 8న పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నరు. రాష్ట్రంలో ఉన్న పలు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను అందజేయనున్నారు. […]Read More
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు కింద సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే పత్రాలను చింపేయడం.. ఓ వర్గాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది. మరి అధికారంలోకి […]Read More
ప్రతిపక్షాలపై ఉన్న శ్రద్ధ ఎస్ఎల్బీసీ ఘటనపై లేకపాయే..!
ఎస్ఎల్బీసీ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని నేటికి దాదాపు పది రోజులు కావోస్తుంది. ఇంతకూ ఆ కార్మికులు ప్రాణాలతో ఉన్నారో..? లేరో.. కనీసం సమాచారం లేదు. పోనీ ఆ ఘటనలో ఎంత పురోగతి ఉందో ఇంతవరకూ ఎలాంటి అధికారక ప్రకటన లేదు. ఆ ప్రాజెక్టుని నిర్మించే కాంట్రాక్టర్ ఏమో ఎనిమిది మంది ప్రాణాలతో లేరని చెప్పారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ మంత్రేమో నాకు తెల్సి వాళ్లు బతికి ఉండే అవకాశం లేదని చెప్పేశారని ఓ […]Read More
ఇన్నేండ్ల మన స్వాతంత్ర భారతంలో పదవుల కోసం పార్టీలు మారినవాళ్ళను చూసినము. అధికారం కోసం పార్టీల మారినవాళ్లను చూసినము. అఖరికి అనుకున్నది సాధించడానికి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడిన వాళ్ళను చూసినము. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం తన గురించి కాదు.. తనకు దక్కాల్సిన పదవుల గురించి కాదు ఏకంగా జిల్లా అభివృద్ధి కోసం తన ఎమ్మెల్యే గిరినే వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఆయనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ […]Read More
“ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పరియోజన” కార్యక్రమంలో భాగంగా “జన ఔషధీ దివస్- 2025″ పేరిట మార్చి ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు”జన చేతన అభియాన్ పాదయాత్ర” కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేరేడ్మెట్ క్రాస్ రోడ్ లో జన ఔషధీ మెడికల్ షాప్ దగ్గర నుంచి ఈ పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “జనఔషధి […]Read More