వారం కింద టీవి లో రవితేజ దేవుడు చేసిన మనుషులు అనే సినిమా వచ్చింది అందులో అలీ లక్ష్మి దేవతకు పూజ చేస్తూ అమ్మా నన్ను కరుణించి డబ్బులు ఇవ్వు అంటాడు వెంటనే లక్ష్మి దేవత ఓ డబ్బు సంచి వాడి ఎదురుగా పడేస్తది.. ఆ సీన్ చూసాక నేనున్న స్ట్రగుల్స్ కి నీ అమ్మ ఒక్కొక్కడు కోట్లు సంపాదిస్తుండు ఎక్కడన్నా రోడ్డు మీద ఒక్క ఐదు లక్షలు దొరుకుతే నా బాధలు అన్ని పోయేవి అని […]Read More
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో బండి సంజయ్..కిషన్ రెడ్డి..!
బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో తెలంగాణ బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు..ప్రస్తుత కేంద్ర మంత్రులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలు బరిలో ఉన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ లో ఓ కథనం వెలువడింది. బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, […]Read More
ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ కో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని డిప్యూటీ సీఎణ్ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు అని సమాచారం. మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలపై కూడా చర్చించినట్లు […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనలోసాగునీరు లేక, బోర్లు పడక, ఎస్సారెస్పీ నీళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి, సాగునీరు రాక, చేతికి వచ్చిన పంట ఎండిపోతుంది.చేసేదేమీ లేక “మాకు చావే శరణ్యం” అని నీటి కోసం బిక్కుబిక్కుమంటూ […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటనలో భాగంగా మాట్లాడుతూ “నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తెలంగాణ వచ్చాక పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ టన్నెల్ లో ప్రమాదం జరిగింది అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు స్పందిస్తూ “ఎస్‌ఎల్‌బీసీ కోసం మాపదేండ్ల పాలనలో మేం 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లకు పైగా […]Read More
SLBC ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగింది..కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖల అనుమతులు, నిపుణులు సలహాలు తీసుకుని చేయాల్సిన పనులు ఆదరాబాదరగా చేసింది.ముందు షిప్ట్ చేసిన కార్మికులు టన్నెల్ లోపల మట్టిపల్లెలు కూలుతున్నాయి.. కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పినా సోయి లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కొంచం కూడా పురోగతి లేదు. ఏమన్నా అంటే మా మంత్రులు అక్కడే ఉన్నారు అంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు […]Read More
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హజరు కాలేదు.. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ కు రష్మికా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు కర్ణాటక అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నేతలు .. దేశంలో వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారు.. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ తీవ్ర అగ్రహాం వ్యక్తం చేశారు.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ […]Read More
అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక […]Read More
ఆదివారం వనపర్తిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి ఎనిమిదిరోజులవుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ లో ఉన్నారు.. మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు దుబాయి వెళ్లి అబుదాబిలో జరిగిన దావత్ లో పాల్గోన్నారని ఆరోపించిన సంగతి తెల్సిందే.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ “రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది హారీశ్ రావు […]Read More