సన్‌రైజర్స్‌కు జిడ్డులా తగులుకున్నాడు..! ఇప్పట్లో వదిలేలా లేడు..!!
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ పేరు వింటేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు భయ పడుతున్నారు. దీనికి కారణం అతడు ఎస్‌ఆర్‌హెచ్‌కు పీడకలలు పరిచయం చేయడమే. విశాఖపట్నం వేది కగా ఇవాళ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓటమికి అతడే ప్రధాన కారణం. ఈ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్లు తీసి కమిన్స్ సేన ఓటమిని శాసించాడు స్టార్క్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి […]Read More