నాకు సరైన గుర్తింపు దక్కలేదని టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు .. గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ సాధించి పెట్టినప్పటికీ ఆ జట్టులో తనకు సరైన గుర్తింపు దక్కలేదని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మన శ్రమంతా వృథాగా మారుతుందన్నారు. ‘భారత టెస్టు జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి రద్దవ్వడంతో ఎంతో బాధపడ్డాను. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా […]Read More
కొత్తతరహా కథలతో రూపొందే డివోషనల్ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఇప్పుడు అదే తరహాలో ఓ ఇంట్రెస్టింగ్ డివోషనల్ కథతో రూపొందుతున్న చిత్రం ‘షణ్ముఖ’ కూడా ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతోంది. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘షణ్ముఖ’. అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో […]Read More
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ బాధ్యతలు..
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు నూతన జడ్జిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ నిన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు కొలిజియం జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీను ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కలకత్తా జడ్జిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు…Read More
ఏపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘శక్తి యాప్’ మహిళలు, చిన్నారుల భద్రతకు భరోసాగా నిలవనుందని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. సుమారు లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా భారతికి ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనతకు నిదర్శనమని కొనియాడారు.Read More
ఏపీలో ఇళ్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, ఎస్టీలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1 లక్ష సాయం అందనుంది. PMAY (అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణా పై రూ.15వేలు ఇవ్వనున్నారు.Read More
ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గతంలో విజయవాడలో వచ్చిన వరదలకు గురై సర్వం కోల్పోయిన బాధితులకు సాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన రూ.కోటి ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సమాధానంగా మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన విరాళం అందలేదన్నారు. అలాగే, సాక్షి పేపర్ కొనుగోలుకు […]Read More
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత వల్లభనేని వంశీ రిమాండ్ ను ఈ నెల 25 వరకు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. నేటితో రిమాండ్ ముగియడంతో ఆయనను జైలు అధికారులు వర్చువల్ గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు కేసులో వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.Read More
కల్వకుంట్ల కవిత కు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా మీడియాలో కానీ ప్రజల్లో కానీ లేని మహిళ నేతను రంగంలోకి దించారా..?. ఇప్పటికే మండలిలో అధికార పక్షాన్ని ముప్పై తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకోవాలంటే ఆమెనే కరెక్ట్ అని భావిస్తుందా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీ విశ్లేషకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. బీసీ కుల గణన దగ్గర […]Read More
ఆయనది ప్రభుత్వంలో రెండో స్థానం.. కేసీఆర్ పై కోపంతో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ధన బలం .. అంగబలం ఉపయోగించాడు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చారు. వచ్చాక తీరా అధికారంలోకి రావడానికి కారణమైన ప్రజలను దూరం పెట్టాడు ఆయన. ఇంతకూ ఎవరూ ఆయన అని ఆలోచిస్తున్నారా..?. ఎవరో కాదు ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన ప్రస్తుత రెవిన్యూ అండ్ ఐఎన్పీఆర్ శాఖ మంత్రి వర్యులు […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు బిగ్ షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో టీడీపీ ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఆడుదాం ఆంధ్రాపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తిన అవినీతి జరిగింది. విచారణ […]Read More