Month: March 2025

Breaking News Movies National Slider

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. హీరో మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.. చిరంజీవికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును  యూకే ప్రభుత్వం ప్రకటించింది.. ప్రజాసేవకు కృషి చేసినందుకు చిరంజీవికి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నెల 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనున్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేన అవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి..!

జనసేన ఆవిర్భావ సభకు చిత్రాడలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బహిరంగసభ జరగనున్నది. మొత్తం 90 నిమిషాల పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం చేయనున్నారు.. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది.. రాజకీయ పార్టీగా జనసేన 12 ఏళ్ల ప్రస్థానం,సాధించిన విజయాలతో డాక్యుమెంటరీ తయారు చేశారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం  చేస్తారు..Read More

Breaking News Slider Telangana Top News Of Today

పీఎస్ కు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..!

మెయినాబాద్‌ పీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చేరుకున్నారు.. మెయినాబాద్ పరిధిలోని  తన ఫామ్‌హౌస్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిని  పోలీసులు ప్రశ్నించనున్నారు.. ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిన క్యాసినో, కోళ్ల పందాల కేసుల్లో విచారణ జరగనున్నది.. ఇప్పటికే శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరికి పోలీసుల నోటీసులు జారీ చేశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి

అబద్దాలకు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో అవే అబద్దాలు, బయటా అవే అబద్దాలు అని, 13 రోజులు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖలోని టివివిపి విభా గంలో ఉన్న 13వేల మందికి జీతాలు చెల్లించనిది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నది సిఎం కళ్లకు కనిపిం చడం లేదా..? అని అడిగారు. ఆరోగ్య శాఖలోనే […]Read More

Breaking News National Slider Top News Of Today

మహిళలపై తమిళనాడు మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

ఉత్తరభారతం లో ఒక మహిళ పది మందిని చేసుకునే వివాహం సంప్రదాయం ఉందని తమిళనాడు మం త్రి దురై మురుగన్ వి వాదాస్పద వ్యాఖ్యలు చే శారు. ఒక పక్క హిందీని బలవంతంగా రుద్దడంపై డిఎంకె ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం సాగుతున్న వేళ..మురుగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళులను ఎవరైనా కించపరిస్తే.. వారి నాలుకలు తెగ కోస్తామని మురుగన్ అన్నారు. నోటి దురుసుకు పేరు పొందిన దురై మురుగన్ ఒక బహిరంగ సభలో ప్రసంగించా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి..!

నిండు శాసనస భను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా మొయిత్రా లోక్సభ సభ్యత్వం రద్దు జరిగిందని గురువారం ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చెప్పుకున్నారు.. కానీ ఆయన ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారని ఒక ప్రకటనలో […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

మద్యపాన ప్రియులకు షాకింగ్ న్యూస్..!

మద్యపానం మంచిది కాదనే అభిప్రా యం సర్వత్రా ఉంది. అయినా మద్యం సేవించే వారికి కొరతలేదు. అయితే మద్యపానం కొనసాగించే వారి తో పోలిస్తే.. మద్యం మానేసినవారిలో చెడు కొలె స్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ కాస్త ఎక్కువగానూ, మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్ఎఎల్ తక్కువగానూ ఉంటుం దని ఒక అధ్యయనంలో తేలింది. జపాల్లో పది సంవత్సరాలపాటు చాలా మందిని అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే నిపుణులు అధ్య యనం కోసం అనుసరించిన పద్ధతిపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రులెవరూ ప్రిపైర్ రావడం లేదు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులెవ్వరూ హోంవర్క్ చేయడంలేదు.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిలయ్యారని శాసనసభలో సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు అన్నారు. గురు వారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమగ్రంగా అమలు చేయాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఒకవైపు కేంద్రం నుంచి ఏపీ నిధులు రాబట్టుకుంటుంటే.. తెలంగాణ సర్కారు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పోల వరానికి జాతీయ హోదా ఇవ్వడంతోపాటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

చెల్లని రూపాయికి గీతలెక్కువ.. రేవంత్ కు ఏతులెక్కువ.!

ఇగ శిశుపాలుడికి శాస్తి జరిగినట్లే రౌడీ మాటల రేవంత్ కు కూడా తగిన గుణ పాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజ్ శ్రవణ్ తన ఎక్స్ లో రాసుకోచ్చారు.. బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ లో స్పందిస్తూ “పరిపాలన చేతకాదు! ఇచ్చిన వాగ్దానాలు అమలుచేయరాదు!! పనికిరాని ఎకసెక్కపు బూతులకే పరిమితమైన రౌడీ రేవంత్, తన అహంకారపు […]Read More