Month: March 2025

Breaking News Slider Telangana Top News Of Today

హైదరాబాద్ తో సమానంగా వరంగల్ అభివృద్ధి..!

హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జాతిపిత కేసీఆర్.. బూతుల పిత రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల పిత అని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అన్నారు. ఈరోజు ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ పద్నాలుగేండ్ల స్వరాష్ట్ర సాధనకై కొట్లాడాడు.. చివరికి ప్రాణాలను ఫణంగా పెట్టి మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల చిరకాల వాంఛను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పై ప్రేమతో కాదంట కేసీఆర్ పై వ్యతిరేకత.!

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో… బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో.. ఎంఐఎం ఏడు స్థానాల్లో .. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో గెలుపొందిన సంగతి తెల్సిందే. తాజాగా నిన్న శనివారం అసెంబ్లీ సమావేశాలనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ ఛాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై.. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో మమ్మల్ని గెలిపించారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్టేషన్ ఘన్ పూర్ లో రేవంత్ రెడ్డి సాక్షిగా బయటపడిన విబేధాలు..!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహారి.. నియోజకవర్గ ఇంచార్జ్ ఇందిర వర్గాల మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లేక్సీల్లో సైతం ఇంచార్జ్ అయిన ఇందిర ఫోటోలు లేకుండా కడియం వర్గం ఏర్పాటు చేయడంతో ఈ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అంతేకాకుండా నియోజక వర్గ ఇన్చార్జి, మహిళా నాయకురాలు లేకుండానే రేవంత్ రెడ్డి స్టేషన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్, హారీశ్ రావుల మధ్య ఆ విషయంలో పోటీ పక్కా..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హారీష్ రావుల మధ్య ఇటు రాజకీయంగా అటు పదవుల పరంగా పోటీ ఉంటుంది అనేది అందరికి తెల్సిందే. అఖరికి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడప్పుడే కాదు మీడియాతో మాట్లాడిన ప్రతిసారి హారీష్ రావు, కేటీఆర్ లు ఇటు పార్టీలో పదవుల కోసం.. అటు ముఖ్యమంత్రి పీఠం గురించి గొడవలు పడుతుంటారని ఆరోపిస్తారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్..!

పిఠాపురం జయకేతనం సభలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినము. అయిన ధైర్యంగా నిలబడి మళ్లీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వందకు వందశాతం స్ట్రైక్ రేటు సాధించినము. జనసేనను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని అన్నారు. అలా వార్నింగ్ ఇచ్చినవాళ్ళు అసెంబ్లీ బయట ఉన్నారు. మాటలు పడినవాళ్ళు డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా అసెంబ్లీ లోపల ఉన్నారని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. పవన్ చేసిన ఈ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్ర‌కాశ్ రాజ్ దిమ్మ తిరిగే కౌంట‌ర్

చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ త‌మిళ‌నాట హిందీని త‌మ‌పై రుద్దుతున్నార‌ని హ‌డావిడి చేస్తున్న గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న అన్ని దేశ భాష‌లే క‌దా. త‌మిళ‌నాడులో హిందీ వ‌ద్దని అన‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. మ‌రి తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా? మ‌నం భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం […]Read More

Breaking News Slider Sports Top News Of Today

వరుణ్ చక్రవర్తికి బెదిరింపులు

ఒక్క టోర్నమెంట్‌తో టీమిండియాకు కొత్త హీరోగా అవతరించాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. చాంపియన్స్ ట్రోఫీలో వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్ కప్పు గెలవడంలో వరుణ్ చక్రవర్తి ప్రధాన కీలక పాత్ర పోషించాడు. బ్రేక్ త్రూ కావాలనుకున్న ప్రతిసారి వరుణ్‌ చేతికి బంతి ఇస్తూ ఫలితం సాధించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అతడ్ని ట్రంప్ కార్డుగా వాడుకొని ప్రత్యర్థుల పనిపట్టాడు. చాన్నాళ్లు టీమ్‌కు దూరమై ఇబ్బందులు పడిన వరుణ్.. చాంపియన్స్ ట్రోఫీతో టీమ్‌లో తన స్పాట్‌ను […]Read More

Breaking News Slider Sports Top News Of Today

మైదానంలో తిట్టడంపై హిట్ మ్యాన్ క్లారిటీ..!

టీమిండియా క్రికెట్‌లో ఒక్కో కెప్టెన్‌ది ఒక్కో శైలి. కొందరు కూల్‌గా అన్ని వ్యవహారాలు చక్కబెడతారు.. మరికొందరు చాలా కోపాన్ని చూపిస్తారు. కూల్ కెప్టెన్ గా ముద్రపడిన టీమిండియా లెజండ్రీ స్టార్ మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాంటి అరుదైన సారథులు ఎంత ఒత్తిడి ఉన్నా కానీ తాము కూల్‌గా ఉంటారు.. మైదానంలో ఏ పరిస్థితుల్లోనైనా ఇతర ఆటగాళ్లనూ అలాగే ఉంచుతారు. విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్స్ దూకుడు కనబరుస్తూ, సహచరులనూ అదే తోవలో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఐపీఎల్‌లో లక్నో రాత మారుతుందా…!

లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు అరంగ్రేట్రమే ఐపీఎల్‌లో ఓ సంచలనం. సరిగ్గా మూడేండ్ల కిందట జరిగిన 2022 ఐపీఎల్ వేలంలో లక్నో ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గొయెంకా ఏకంగా రూ. 7,090 కోట్లతో సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. భారీ మొత్తానికి తగ్గట్టుగానే లక్నో కూడా తొలి రెండు సీజన్లలో అంచనాలకు మించి రాణించింది కూడా. బంతిని బలంగా బాదే నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టోయినిస్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు.. మాజీ సారథి కేఎల్‌ […]Read More