టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించింది.. సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Read More
ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే బీసీ రిజర్వేషన్ల బిల్లు..!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి రెండు వేరువేరు బిల్లులను పెట్టిందని జాగృతి నాయకులు రంగు నవీన్ ఆచారి స్పష్టం చేశారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తెలంగాణ జాగృతి సాధించిన మరో భారీ విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్ని రకాల […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు. వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి శాసనసభ రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోదీ అపాయింట్ మెంట్ కోరారు. తెలంగాణ శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ నాయకుల బృందంతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీలకు 42 […]Read More
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీ కి నామకరణం చేయడం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గొప్ప గాంధీయవాది అని కొనియాడారు. హైదరాబాద్ లోని చర్లపల్లి లో ఉన్న అతిపెద్ద రైలు టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాల్కంపేటలో ఉన్న […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. జూన్ 2 వ తేదీన 5 లక్షల మంది లబ్దిదారులను ప్రకటిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. సీనియర్ మోస్ట్ మాజీ మంత్రి కె జానారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికి ఒకరూ ఎదురుపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన మాజీ మంత్రులు కేటీఆర్, జానారెడ్డిలు కొద్ది సేపు చిట్‌చాట్ నిర్వహించారు. రేపటికి అసెంబ్లీ వాయిదా తర్వాత బయటకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డ జానారెడ్డితో మాటామంతీ జరిపారు. కేటీఆర్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు స్టేషన్ ఘన్ పూర్ లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి కాదు. కేవలం స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు మీకోసం.. నియోజకవర్గ […]Read More
కేటీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ – గులాబీ శ్రేణుల్లో అగ్రహాం..!
తీన్మార్ మల్లన్న ఎవరూ అవుననుకున్న కాదనుకున్న గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి కారణమైనవాళ్లల్లో ఒకరు. నిత్యం ప్రతిరోజూ ఉదయం ఇటు కేసీఆర్ మొదలు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరకు.. ఇటు మంత్రి మొదలు అఖరికి కేసీఆర్ మనవడు హిమాన్స్ వరకూ ఎవర్ని వదలకుండా తనదైన శైలీలో ఉన్నదానికి… కానిదానికి అసత్య ప్రచారం చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకురావడంలో ఒకరూ అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మేధావులు నమ్మే నగ్నసత్యం. అలాంటి తీన్మార్ […]Read More
టీ ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001 లో జరిగింది. ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికత తో స్థాపించిన టీఆర్ ఎస్ పార్టీ జనం తీర్పుకోసం అధినేత నిర్ణయం తో ఎన్నికల్లో పాల్గొంది. అధినేత నిర్ణయం మేరకు 2001 జూలై 3 న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీ ఆర్ ఎస్ పార్టీ […]Read More