మా టీవీలో ప్రసారమై రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుకి ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఈ రియల్టీ షో 8 సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్నది.. తాజాగా ఈ షో 9వ సీజన్‌కి సిద్ధమవుతుంది. ఇక 9వ సీజన్ మరింత రసవత్తరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే కొత్త సీజన్‌కి కొత్త హోస్ట్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన 8 సీజనలలో మొదటి సీజన్‌కి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హోస్ట్ […]Read More
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతుభీమా పథకం దురదృష్టవశాత్తూ మరణించిన రైతుల కుటుంబాలకు అండగా నిలిచింది.ఎలా మరణించిన 5 లక్షలు రైతు కుటుంబానికి అందేలా ఎల్ ఐసీ ప్రీమియం చేసారు కేసీఆర్ ప్రభుత్వం..అయితే రేవంత్ రెడ్డి సర్కారు రైతుభీమా కార్యక్రమానికి మంగళం పాడనుందా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించలేదు రేవంత్ రెడ్డి సర్కార్,రూ.750 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది.రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే 476 మంది […]Read More
కాంగ్రేస్ పార్టీ అంటేనే వర్గపోరుకు కేంద్రబిందువు..ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తుంది..ఇన్ని రోజులు స్దబ్దుగా ఉన్న పార్టీలో మెల్లమెల్లగా అంతర్యుద్దం మొదలైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వర్గపోరు నిద్రలేకుండా చేస్తుంది..కొత్త, పాత, సీనియర్లు, జూనియర్లు అనే భేదాలతో పార్టీ ఆగమైతుంది.. అధికారంలోకి వచ్చాక పరిస్థితి మరింత అద్వానంగా మారిందని క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది.పటాన్‌చెరులో హస్తం పార్టీ మూడు ముక్కలుగా విడిపోయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, నీలం మధు వర్గం, గూడెం మహిపాల్ రెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గత పద్నాలుగు నెలలుగా సర్కారు హాస్టళ్లల్లో..గురుకులాల్లో విద్యార్థులను ఎలుకలు కరుస్తున్న సంఘటనలు.. ఆహారం బాగోక ధర్నాలకు దిగిన వార్తలను.. ఆత్మహత్య సంఘటనలను చూస్తూనే ఉన్నాము.. తాజాగా వికారాబాద్ జిల్లా నవాబ్ పెట్ కస్తూర్భా గాంధీ బాలికల ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను ఎలుకలు కొరికిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ ఘటనలో మొత్తం 8 మంది బాలికలను ఎలుకలు కొరికాయి..గత నెల 22న నలుగురు బాలికలను ఎలుకలు కొరకాయి.. ఆ తర్వాత హాస్టల్ […]Read More
సీఎం రేవంత్ రెడ్డికి దుబాయి పోలీసులు షాకిచ్చారు. ఇటీవల దుబాయిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. తాజాగా నిర్మాత కేదార్ మృతిపై విచారణ జరిపి ఎలాంటి కుట్ర లేదని దుబాయ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రపంచంలో ఎవరు ఎక్కడ చనిపోయిన సరే బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్న […]Read More
టీమిండియా కెప్టెన్ ..హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత డా. షామా మహమ్మద్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. దేశం కోసం ఎలాంటి స్వార్ధం లేకుండా ఆడే క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని షామాకు ఆయన హితవు పలికారు. షామాను సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పైన ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్ పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో కల్సి ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో పలు అంశాల గురించి చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. […]Read More
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు..?
గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమయింది.. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. మరోవైపు, నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ గెలుపొందారు.Read More
ఏపీలో గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తొలి ప్రాధాన్యత ఓటులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు ముందుంజులో వున్నారు. కూటమి పార్టీలు బలపర్చిన పాకలపాటి రఘువర్మపై స్వల్ప మెజారిటీతో దూసుకుపోతున్నారు. 19813 ఓట్లు గాను గాదె శ్రీనివాసులు నాయుడు (పీఆర్టీయూ) 6927, ఏపీటీఎఫ్, కూటమి మద్దతు ఇచ్చిన అభ్యర్థి పాకలపాటి రఘు వర్మ 6596 ఓటు, యూటిఎఫ్ అభ్యర్థి కే. విజయ గౌరీ 5684 […]Read More