హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) తెలంగాణకు సంబంధించిన ఓ ప్రాజెక్టు పక్కనున్న ఏపీకి తరలడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణకు తీసుకోచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుంది అని విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.1700కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు గతంలో తెలంగాణలో […]Read More
మంగళగిరి మార్చి 7 (సింగిడి) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు పీవీ సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్రంలోని మహిళలు ఎదురు చూస్తున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమితమని […]Read More
ఏపీలో అప్పట్లో ఓ యువతిని అప్పటి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అత్యాచారం చేయబోయినట్లు ఓ వీడియో తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ వీడియోపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. పోలీసుల విచారణకు హజరైన మాధవ్ స్పందిస్తూ అత్యాచార బాధితురాలి పేరు బయటకు చెప్పిన వీడియో తనదే ..కానీ, ఆ వాయిస్ కాదని పోలీసులకు చెప్పారు. నిన్న గురువారం విచారణకు హాజరైన మాజీ ఎంపీ ఆ బాధితురాలి పేరు తనకు తెలియదని […]Read More
బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ భేటీలో త్వరలో నిర్వహించనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, రజతోత్సవ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని బరిలోకి దింపాలనే అంశంపైనా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తారని తెలుస్తోంది.Read More
తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. మహిపాల్ పార్టీలో చేరిన దగ్గర నుండి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ రెడ్డి ఇతనికి వర్గపోరు నడుస్తుంది. ఈ అంశం గురించి ఏఐసీసీ నుండి టీపీసీసీ వరకూ అందరూ నేతలు పిలిచి మరి వీరిద్దరి మధ్యలో సయోధ్య కుదిరిచ్చే […]Read More
ఇద్దరమ్మాయిల ప్రేమ….. నిశ్చితార్థం రోజు నిశ్చితార్థం…
UP లోని బులంద్ షహారు లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది, ఓ హోటల్ లో జరిగిన నిశ్చితార్థం ఓ అమ్మాయి కారణంగా ఆగిపోయింది.అయితే నిశ్చితార్థ ఆగిపోవడానికి వరుడుతో ఆమెకు సంబంధం ఉందని కాదు వధువుతో తాను నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఆ అమ్మాయి గొడవకు దిగింది.వధువును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నవారు అడ్డుకొని ఆ అమ్మాయి పై దాడి చేశారు.దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతుంది.స్వలింగ సంపర్క సంబంధం కారణంగా వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.Read More
ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరిన విజయశాంతి పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన విజయశాంతి బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్,కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతిRead More
ఖమ్మంలో సంచలన ఘటన చోటు చేసుకుంది.కారులో లిగనిర్థారణ పరిక్షలు,ఆడపిల్ల అని తేలితే ఆసుపత్రిలో అబార్షన్ లు..గుట్టు చప్పుడుకాకుండా అమాయకు పేదలే లక్ష్యంగా చేస్తున్న దందా బయటపడింది. వివరాల్లోకెలితే ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన కాత్యాయిని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేది, ఆమె పని చేసే ఆసుపత్రికి చారి, మనోజ్ అనే ఇద్దరు ఆర్ఎంపీలు రోగులను పంపేవారు దీంతో వీరి ముగ్గురికి పరిచయం ఏర్పడింది.. అక్రమ సంపాదనకు ఆశ పడిన ఈ ముగ్గురు […]Read More
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కక్కరుగా అతనిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు..కులగణన విషయంలో తీన్మార్ మల్లన్న తీవ్ర వాఖ్యలు చేసారు..కులగణన తప్పుల తడక .. మాజీ మంత్రి.. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డే ఇదంతా చేసారని తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఈ అంశంపై కాంగ్రెస్ అతన్ని సస్పెండ్ చేసింది..అయితే ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తీన్మార్ మల్లన్నపై జానారెడ్డి సెటైర్స్ విసిరారు..కులగణ అంశంలో తన పాత్ర […]Read More