ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళనలను చేపట్టారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో చేసిన ఆందోళనపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అసెంబ్లీ లోపల బయట ప్రతిపక్ష పార్టీ అయిన […]Read More
తెలంగాణలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న పట్టభద్రుల.. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, నిజామాద్, ఆదిలబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 3 లక్షల 41 వేల 313 మంది ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా మరో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ఆదేశాలను రద్దు చేయాలని ఏ7, ఏ8 తరుపు లాయర్ చిరంజీవి మెమో దాఖలు చేశారు. నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఎక్కడ వారిని విచారిస్తున్నారన్న విషయాన్ని ముందుగానే వారి తరపు న్యాయవాదులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశమిచ్చింది. ఈ ఆదేశాలు పోలీసులు పాటించలేదని […]Read More
దుబాయ్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో పాల్గోన్న టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత మృతి చెందారు. దుబాయిలో జరుగుతున్న ఈవెంట్‌కు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు వెళ్లిన కేదార్ సెలగంశెట్టి అనే నిర్మాత మృతి చెందారు. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. గతంలో రాడిసన్ హోటల్‌లో డ్రగ్ పార్టీలో కేదార్ దొరికి పెను సంచలనం సృష్టించారు. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా అధికారులు ప్రకటించారు.. అయితే ఇండస్ట్రీలో పలువురు అగ్రహీరోలకు కేదార్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.Read More
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ […]Read More
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్నా వన్ డే మ్యాచ్ లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ విధించిన 242పరుగుల లక్ష్యాన్ని 42.3ఓవర్లో చేధించింది. టీం ఇండియా ఆటగాళ్లల్లో విరాట్ కోహ్లీ 100(110)* శతకంతో రాణించాడు.ఆరు వికెట్ల తేడాతో పాక్ ను భారత్ చిత్తు చిత్తు చేసింది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగి రెండు వికెట్లను కోల్పోయి 38.3ఓవర్లలో 214పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 56(67)పరుగులు చేసి ఔటాయ్యడు.మరోవైపు విరాట్ కోహ్లీ 85(99)*పరుగులతో క్రీజులో ఉన్నారు..Read More
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న పాకిస్ఠాన్ జట్టుతో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అక్షర పటేల్ చేసిన సూపర్ రనౌట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. భారత ప్లేయర్ అక్షర్ పటేల్ చురుకుగా వ్యవహరించి అద్భుతమైన రనౌట్ చేశారు. పదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని పాక్ బ్యాటర్ ఇమామ్ మిడ్ ఆన్ లోకి ఆడి.. రన్ కోసం పరిగెత్తారు. తన వైపు వచ్చిన బంతిని అందుకున్న అక్షర్ […]Read More
గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్..లెజండ్రీ స్టార్ బ్యాట్ మెన్ విరాట్ కోహ్లి దుబాయి వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో తాజాగా ఫామ్ లోకి వచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది కోహ్లీకి వన్డేల్లో 74వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం భారత్ 144/2స్కోర్ గా ఉంది. మరోవైపు విరాట్ కోహ్లి59(70)*, శ్రేయస్ 16(32)*పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. […]Read More
ఎస్ఎల్బీసీ కూలిన ఘటనలో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు టన్నెల్ లోకి వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలోలో మానవ తప్పిదం కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కాని లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆకస్మాత్తుగా సొరంగంలో మట్టి, నీరు చేరడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మెనేజ్మెంట్ సైనిక […]Read More