కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభించబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన బీఎన్ఎస్ తరహా ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దీన్ని ఉటంకిస్తూ ప్రకటన చేశారు. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెడతామన్నారు.Read More
దేశంలోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ లకు ఇచ్చే రుణాలను ఐదు కోట్ల రూపాయల నుండి పది కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ” మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తాము. ఏడున్నర కోట్ల ఎంఎస్ఎంఈ వర్కర్లపై ప్రత్యేక్ దృష్టి […]Read More
కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో దేశంలోని రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తను తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల రుణపరిమితిని రూ.3,00,000 ల నుండి ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. ఈ కార్డులతో లభించే స్వల్పకాల రుణాలతో 7.7 కోట్ల మంది రైతులకు,జాలరులు, పాడి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.ఇది వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతుందని పేర్కొన్నారు.Read More