ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్యమైన ప్రాతలతోకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. సోమవారం ఉదయం ఈ సినిమా […]Read More
ఢిల్లీకి పంచాయతీ..మళ్ళీ గీత దాటిన టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ కాంగ్రేస్ లో ఇటీవల లేచిన దుమారం డిల్లీకి చేరింది,ఇటివల 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై ఒక మంత్రిపై అసమ్మతి రాగం వినిపించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని అదిష్టానం సీరియస్ గా తీసుకున్మట్టు తెలుస్తుంది.. ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షి దగ్గరకు చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం చేరింది..సదరు ఎమ్మెల్యేలకు దీపాదాస్ మున్షి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.ఈ నెల 5న తెలంగాణకు దీపాదాస్ మున్షి వస్తానని తెలిపింది.తాను వచ్చే వరకు ఎక్కడ ఈ అంశంపై […]Read More
రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు కాంగ్రేస్ ఎమ్మెల్సీ,తీన్మార్ మల్లన్న..గతంలో కేసీఆర్ టార్గెట్ గా Qన్యూస్ చానెల్ లో నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి తీన్మార్ మల్లన్న.కాంగ్రేస్ ప్రభుత్వంలో గ్యాడ్యుయేడ్స్ ఎమ్మెల్సీగా విజయం సాదించారు.అయితే ఎన్నికైన కొన్ని రోజులకే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండాలి అంటూ బీసీ కులాలతో బహిరంగ సభలు పెడుతున్నాడు.రెడ్డిలు టార్గెట్ గా ఘాటు వాఖ్యలు చేస్తూ వస్తున్నారు..ప్రభుత్వంతో తాను డీకొడుతున్నా అనే […]Read More
విక్టరీ వెంకటేశ్ హీరోగా.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ .సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.303 కోట్లు వచ్చినట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా భీమ్స్ […]Read More
నిన్న మొన్నటివరకు ఆకాశాన్నంటిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ. 1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవడం ఖాయం.. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలో జరిగిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని అన్నారు. తాను అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు.ఓసీ వర్గాల నుంచే 60మంది ఎమ్మెల్యేలు […]Read More
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ప్రతి నెల ఇకపై చివరి మంగళవారం సమావేశం కావాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన చర్యలు సహా ఇతర అంశాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ ఆలోచన చేశారు. దీనికి తగ్గట్టుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.Read More
భూమాఫియా బరితెగించింది. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి స్థలంపైనే కన్నువేసింది. 25 ఏళ్ల కిందట బాపట్లలో తెలుగు దేశం పార్టీ ఆఫీస్ కోసం ఓ వ్యక్తి చంద్రబాబు పేరిట 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించారు. కాలక్రమంలో దీని విలువ రూ.1.50 కోట్లకు చేరడంతో అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. తాజాగా ఆ పత్రాలతో బ్యాంకు రుణం కోసం ప్రయత్నించగా మోసం బయటపడింది. బాపట్ల ఎమ్మెల్యే ఫిర్యాదుతో సత్తార్రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్ కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.Read More
దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్బాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్నరు సమంత. ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత సందడి చేశారు. ఈక్రమంలో ఆయన చేతిని సామ్ పట్టుకున్న ఫొటోలు బయటికొచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ వార్తలు వెల్లువెత్తాయి.ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు.Read More