పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా గతేడాది వచ్చిన మూవీ ‘దేవర’.. ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ దేశంలో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇండియన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి కే ‘ఆర్ఆర్ఆర్’తో పాటు పలు భారతీయ చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ‘దేవర’ సినిమాను మార్చి 28న జపాన్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. అక్కడి మీడియాకు వర్చువల్ […]Read More
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉంటూ చిల్లర మా టలు మాట్టాడడం తగదని ఇకనైనా ఆ మాటలు బంద్ చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమ ర్శించారు. ఏడాదికి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. సీనియర్ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆయనపై గన్నవరం పోలీసులు నిన్న మంగళవారం భూకబ్జా కేసు నమోదు చేశారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో రూ. 10 కోట్ల విలువైన తన భూమిని కబ్జా చేశారని హైకోర్టు న్యాయవాది భార్య సుంకర సీతామహాలక్ష్మి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో ఆమె కోరారు. […]Read More
మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు చూస్తే.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ మూవీలో నటించిన నటి సాయి ధన్సిక ఇటీవల ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘మంత్ర’ ఫేం ఓషో […]Read More
పరం జ్యోతి ఫిలిమ్స్ యు అండ్ మీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై జే. డి.ఎల్ క్రియేషన్స్ ప్రజెంట్స్ లో తిలక్ శేఖర్, అనిత భట్, హరీష్ రాజ్ ప్రధాన పాత్రల్లో రవి బాసర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం అపరిచిత దారి. డిఫరెంట్ కథ, కథనాలతో దర్శకుడు రవి బాసర ఈ సినిమను తెరకెక్కించారు.నిర్మాతలు పేపర్ సత్యనారాయణ, సిరిముల్ల రవీందర్, దారుగుపల్లి ప్రభాకర్ రాజీ పడకుండా గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ […]Read More
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో నాగన్న మరియు లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. రంజిత్ రామ్, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , […]Read More
తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం, అవసరమైన మౌలిక సదుపాయలు కల్పన, అందుకు అనుగుణమైన పాలసీ, తగిన సహకారాన్ని అందించడంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్టాత్మకమైన ‘బయో ఆసియా -2025’ రెండు రోజుల (22nd Edition) సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ […]Read More
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ స్టేట్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న సానుకూల వాతావరణం, పెట్టుబడులకు కల్పించిన అనుకూల పరిస్థితుల గురించి వారికి వివరించారు. తెలంగాణలో పరిశ్రమలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ట్రేడింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు, అవగాహనా ఒప్పందాల విషయంలో సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ చర్చల్లో క్వీన్స్‌లాండ్ గవర్నర్ డాక్టర్ […]Read More
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ నేతలు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. కులగణనకు మేము వ్యతిరేకం కాదు. నిజంగా నిఖార్సుగా కాంగ్రెస్ కు పాలసీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను […]Read More
తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 14 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో పదేండ్ల వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో […]Read More