సింగిడి న్యూస్ :మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలోని ఇందారం రహదారి సమీపంలో ఓపెన్ కాస్టు మట్టి గుట్టల మధ్య ఉన్నా రామారావు పేటలో కొంతకాలంగా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు అనుమతుల పేరిట రాత్రి, పగలు లేకుండా ఇష్టారాజ్యంగా జేసీబీ లతో మట్టి తవ్వుతూ మంచిర్యాల సిసిసి నస్పూర్, గోదావరిఖని , ఎన్ టి పి సి ప్రాంతాలకు లారీల ద్వారా మట్టి తరలిస్తున్నారు సుమారుగా రోజుకి 100 నుంచి 150 ట్రిప్పులు చేరవేస్తున్నారు . ఒక్కొక్క […]Read More
నూతన దంపతులను ఆశీర్వదించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..
సింగిడి న్యూస్ : జాఫర్గడ్ మండలం రేగిడి తండా గ్రామంలోని మా ఇల్లు ప్రాంగణంలో జరుగుతున్న శ్రీమతి శ్రీ గాదె పుష్పరాణి ఇన్నారెడ్డి గార్ల కుమార్తెలు (ఆశ్రమ పిల్లలు) విజేత వెడ్స్ రంజిత్ రెడ్డి మరియు శ్వేత వెడ్స్ సురేష్ రెడ్డి గార్ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కే ఆర్ […]Read More
ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్…
డబ్బుల విషయంలో కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన యువతి. న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి. కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని లాయర్‌తో మాట్లాడుదామని ఇంటికి పిలిపించిన సుధాకర్. తనకి పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడి. అదే ఏడాది జూలైలో ఆమె గర్భం దాల్చగా, భయంతో యువతికి బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం. అగస్టులో […]Read More
సింగిడి న్యూస్ : గూడూరు మండలం దామరవంచ తెలంగాణ సాంఘీక సంక్షేమ గిరిజన గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు… 1, B.యాకుబ్ S/o వినోద్ (11) 7వ తరగతి2, G.సాయి ప్రసాద్ S/o వీరన్న (14) 9వ తరగతి3, L.రాహుల్ S/o రవి (15) 7వ తరగతి ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురికావడం తో గూడూరు ఏరియా హాస్పటల్ తరలించారు… వాంతులు విరోచనాలు కడుపు నొప్పులతో హాస్పటల్ కు చేరారు… మిగతా గురుకుల విద్యార్థులు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా వైద్యులు ఇబ్బందులు పెడుతున్న సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. అంతేకాకుండా ఇదే ఆసుపత్రిలో డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్నారని సిబ్బందిపై బాధితులు వాపోతున్నారు.. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా వైద్యులు కనికరం చూపడంలేదని ఓ బాలింత చెప్పిన మాటల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది..ఆ వీడియోలో నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా.. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకో అని గర్భిణులను తిడుతున్నరు డాక్టర్లు.. […]Read More
వరుస షాకులిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్..
9,700 మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు. ప్రపంచవ్యాప్తంగా మానవతా సాయం అందిస్తున్న యూఎస్ ఎయిడ్. సంస్థలో 10 వేల మందికిపైగా ఉద్యోగులు. ఆ సంఖ్యను 300 కంటే తక్కువకు కుదించాలన్న ట్రంప్. ఇప్పటికే పలువురికి టెర్మినేషన్ నోటీసులు.Read More
ప్రముఖ బాలీవుడ్ నటుడు.. సేవ కార్యక్రమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కూడా సోన్ సూద్ .. సోన్ సూద్ పై పంజాబ్‌లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది..గతంలో జరిగిన ఓ చీటింగ్ కేసులో సాక్షిగా సోనూసూద్ ఉన్నారు. దీని గురించి పలుమార్లు సమన్లు పంపినా హాజరు కాలేదు సోనూ సూద్.దీంతో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలంటూ లుథియానా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.Read More
ఏపీ మాజీ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటు రాజ్యసభ పదవికి.. అటు పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన అంశంపై స్పందిస్తూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత..క్యారెక్టర్ ముఖ్యం.. పార్టీలకు రాజీనామా చేసి కష్టకాలంలో క్యాడర్ ను పార్టీని వదిలేయడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నమ్ముకున్న క్యాడర్ కు..నమ్మిన నాయకుడికి అండగా ఉండాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నేను ఎలాంటి […]Read More
సింగిడి న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన పండుగ రామస్వామి తండ్రి పోచయ్య అను అతడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు తన తండ్రి అయిన పండగ పోచయ్య 1979 వ సంవత్సరంలో చిట్టినేని మురళీధర్ రావు వద్ద నుండి కొనుగోలు చేసిన 246/ఏ పట్ట నెంబర్ గల భూమిలో 40 సంవత్సరాల క్రితం రామస్వామి, సుధాకర్, నరసయ్య, వెంకటస్వామి అను అన్నదమ్ములు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇంటి ముందు నుంచి మెయిన్ రోడ్డు […]Read More
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. మరి ఈ సినిమాని చూసిన ట్విట్టర్ ప్రేక్షకులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుస్కుందామా!.. […]Read More