ఫిబ్రవరి నెల వచ్చి 12 రోజులు గడుస్తున్నా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గప్పాలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేల మంది హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. హోంగార్డులకు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు. ‘తక్కువ జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్న ఇంకా ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొన్ని నెలల పాటు వాయిదా వేయాలని ఆ పార్టీ జాతీయ అధిష్ఠానం నిర్ణయించినట్టు గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న రెండు కుటుంబాలు తమ వాళ్ల కోసం పట్టుబడుతుండటం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకే బలమైన సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు పట్టువీడకపోవడంతో విస్తరణపై పీఠముడి పడినట్టు టాక్. మరోవైపు, […]Read More
ఎవడు రమ్మన్నడు మిమ్మల్నంటూ- రైతులపై మంత్రి చిందులు..!
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జాతీయ రహ దారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటితో దురుసుగా ప్రవర్తించాడు.., నోరుపారే సుకుని అవమానించాడని రహదారి నిర్మాణ బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరెల్లి నుంచి ఛత్తీస్ గఢ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదా రిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం, వర్కట్పల్లి, పొద్దటూరు, ఏదుళ్లగూడెం, రెడ్లరేపాక, […]Read More
తెలంగాణ ప్రభుత్వం కులగణనపై కీలక నిర్ణయంపై కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” కులగణనపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఈనెల పదహారు తారీఖు నుండి మరోసారి కులగణనపై రీసర్వే నిర్వహించాలని నిర్ణయించాము. కులగణనలో పాల్గోనని వారికోసం ఈ అవకాశం కల్పిస్తున్నాము. దాదాపు 3.1% మాత్రమే కులగణనలో పాల్గోనలేదు అని […]Read More
అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరును సాధించింది. మొత్తం యాబై ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు టార్గెట్ 357 పరుగులు విధించింది భారత్.. సెంచరీతో శుభ్‌మన్ గిల్ (112) చెలరేగి ఆడాడు .. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.Read More
6నిమిషాల్లో 106కి. మీలు.. హ్యాట్సాఫ్ పోలీసన్న..!
ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలానికి చెందిన యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుని.. ఓ గదిలో ఉరివేసుకునేందుకు సిద్ధమవుతూ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు.అయితే 11.21 గంటలకు పి.గన్నవరం సీఐకు కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పాటు వీడియోను సైతం షేర్ చేశారు. వెంటనే ఐటీ కోర్ కానిస్టేబుల్ సహాయంతో లోకేషన్‌ను కనిపెట్టారు కానీ యువకుని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.. దీంతో ఫోన్ ఐఎంఈఐ ద్వారా సుమారు 106 […]Read More
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు ముక్తకంఠంతో ప్రశ్నించాలని మాజీమంత్రి, సనత్ నగర్ బీఅర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ లు, పార్టీకి చెందిన కార్పొరేటర్ లతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. […]Read More
అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివర మూడో వన్డే మ్యాచ్ లో టీమిండీయా యువ ఆటగాడు శుభ్ మన గిల్ శతకం సాధించాడు. మొత్తం తొంబై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో వన్డే మ్యాచ్లో ఏడో శతకం సాధించాడు. మరోవైపు సీనియర్ లెజండ్రీ అటగాడు విరాట్ కోహ్లీ యాబై రెండు పరుగులతో ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ లో శతకంతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రైతు భరోసా డబ్బులు జమ పథకం కింద జనవరి 26 నుండి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి రైతు భరోసా పైసలు జమ […]Read More
ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య హీరోగా.. నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా ఇందులో నటించారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విడుదలైన మొదటిరోజే బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ పలు థియేటర్ల వద్ద కలెక్షన్ల ప్రభంజనం […]Read More