Month: February 2025

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్..బాబు రాజకీయ పుట్టుక కాంగ్రెస్..!

గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా జక్కిడి శివచరణ్ రెడ్డి.. ఉపాధ్యక్షులుగా మిట్టపల్లి వెంకటేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” యూత్ పవర్ ఏంటో మాకు తెల్సు. యూత్ కాంగ్రెస్ లో పని చేసినవాళ్లంతా ఉన్నత స్థాయికెదిగారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకెళ్ళారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన […]Read More

Breaking News Crime News Slider Top News Of Today

మొయినాబాద్ :- కోళ్ల పందేం కేసులో ట్విస్ట్..!

మొయినాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌజ్ పరిధిలోని కోళ్ల పందేల కేసులో సంచలనాత్మక ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఈ పందేంలో బీఆర్ఎస్ నేతలు.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు పాల్గోన్నారు అని వార్తలు వచ్చాయి.దీనిపై సదరు ఎమ్మెల్సీ సైతం క్లారిటీచ్చారు. తాజాగా ఈ కోళ్ళ పందేంలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు ..తెలంగాణ రాష్ట్ర […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కర్మ ఎవర్ని వదిలిపెట్టదు.!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. వంశీని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8 లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీర్ని విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు.వల్లభనేని వంశీ అంశంపై హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో కాంగ్రెస్ కు షాక్ ట్రీట్మెంట్-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి & టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య కి మద్దతుగా ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగింది. మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇంకా అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సెక్రటేరియేట్ లో పెచ్చులూడాయనే వార్తలో నిజమేంతా..?

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో పెచ్చులూడాయంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..నిర్మాణ సమయంలో నాణ్యత లోపం వల్లే ఇలా జరిగిందంటూ అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుంది.సెక్రటేరియట్‌లో 5వ మరియు 6వ అంతస్తుల్లో కేబుల్, లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవలి మరమ్మతులలో భాగంగా.. లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ (GRC) ఫ్రేమ్‌పై డ్రిల్లింగ్ చేపట్టారు. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని ఇది నిర్మాణ లోపం కాదు, అలాగే కాంక్రీట్ పనితో సంబంధం లేదు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కాంగ్రెస్ లో కలవరం- కారణం ఇదే..!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగుతుందా..? పరిపాలన అస్తవ్యస్తంగా మారిందా ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు పట్ల మంత్రివర్గమంతా గుర్రుగా ఉన్నారా..?..సీఎం  రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు వికటిస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తుంది.. అందుకు తాజాగా జరిపిన కులగణన విషయంలో కాంగ్రెస్ యూటర్న్ నే ఉదాహరణగా చెప్పవచ్చు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటినుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు తమ సన్నిహితుల వద్ద చర్చించుకున్నట్టు తెలుస్తుంది.. మొదట్లోనే రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

నీతులు చెబుతున్న రకుల్ ప్రీత్ సింగ్..!

చూడటానికి బక్కపలచుగా ఉంటది.. కానీ అందం మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాది. అలాంటి అందగత్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అలా ఉండాలి.. ఇలా ఉండాలని నీతులు చెప్పుకోస్తుంది. ఇటీవల ఈ రాక్షసి సుందరి జిమ్ లోకెళ్ళి తన తాహత్ కి మించి వ్యయమాలు చేసింది. దీంతో ఈ బక్కపలచు భామ వెన్నుముకకు గాయమైంది. కొన్ని నెలల పాటు అమ్మడు బెడ్ రెస్ట్ కే పరిమితమైంది. దీంతో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఏదైన పని చేసేటప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్థానిక ఎన్నికలు వాయిదా వెనక అసలు ట్విస్ట్ ఇదే..!

బుధవారం పోలీస్ కమాండ్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి. గతంలో మంత్రులు.. ఎమ్మెల్యేలు సైతం ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అందరూ సన్నద్ధమవ్వాలని తమ క్యాడర్ కు.. నాయకులకు సూచించారు. తీరా నిన్న బుధవారం భేటీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మీడియా సమావేశంలో కులగణనపై రీ సర్వే చేస్తాము. దీనిపై వచ్చేనెలలో జరగనున్న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖాలో కాంగ్రెస్ కు షాక్..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న కొడంగల్ కేంద్రంలో కాంగ్రెస్ నుండి పలువురు నేతలు.. కార్యకర్తలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. తాజాగా కొడంగల్ మండలం చిన్న నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు బొంరాస్పేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికీ చేరారు. వీరందరికీ మాజీ […]Read More

Breaking News National Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్..!

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దక్షిణాది రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కౌంటరిచ్చారు. ఆ ప్రకటనలో మాజీ మంత్రి హారీష్ రావు స్పందిస్తూ ” జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మరింత వృద్ధి చెందేలా చేయూతనివ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తుంటే ‘చోటీ సోచ్’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవ మానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. […]Read More