టాలీవుడ్ యువసామ్రట్ నాగ చైతన్య,నేచురల్ స్టార్ హీరోయిన్.. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘తండేల్’ . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ సినిమా యూనిట్ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ […]Read More
ఇంగ్లాండ్ జట్టు విధించిన 166పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరిపోరాటంతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది .లక్ష్య చేధనలో టీమిండియా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఘన విజయాన్ని దక్కించుకుంది. తిలక్ వర్మ నాలుగు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో యాబై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.Read More
ఇంగ్లాండ్ జట్టుతో చెన్నై వేదికగా జరుగుతున్న టీ20 రెండో మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు.. ఒక పక్క వికెట్లు పడుతున్న మరోవైపు ఫోర్లు..సిక్సర్లతో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. మొత్తం నలబై ఒక్క బంతుల్లో 3ఫోర్లు… 5సిక్సర్లతో 60పరుగులతో క్రీజులో ఉన్నాడు.. భారత్ గెలవాలంటే ఇంకా ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఒకటి పరుగులు చేయాలి.. ఇంకా చేతిలో రెండు వికెట్లున్నాయి..మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది.Read More
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20మ్యాచ్ లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 166పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ దిగిన ఇండియా 15 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లను కోల్పోయింది.. భారత్ గెలవాలంటే ఇంకా నలబై పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజులో తిలక్ వర్మ (47*)లతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు..Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, కేసీఆర్- కేటీఆర్పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా డాక్టర్ శ్రవణ్ అభివర్ణించారు. “ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బజార్‌హత్నూర్ మండలం వర్తమన్నూర్‌కు చెందిన మామిళ్ల నర్సయ్య పొలంలో ఉరేసుకున్నాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు.రైతు మామిళ్ళ నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విచారకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర […]Read More
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ శ్రవణ్ దాసోజు, రేవంత్ రెడ్డి మరియు ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మరియు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు. డాక్టర్ శ్రవణ్, ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం మరియు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. […]Read More
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా వివధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను గుర్తించింది . వారందరికీ రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులతో సత్కరించనున్నది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్‌హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్ ప్రదేశ్‌జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ […]Read More
కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో మంత్రా..? లేదా కేసీఆర్ ఫామ్ హౌజ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ లో మంత్రివా..?. లేదా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పాలేరువా..? అని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి చామల. మీడియా సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాబీ కళ్లజోడు తీసేసి చూడాలి. అప్పుడే అన్ని సజావుగానే కన్పిస్తాయని అన్నారు. పదేండ్ల లో కేసీఆర్ చేయలేని […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కౌంటరిచ్చారు. ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ” హైదరాబాద్ ను తెలుగు జాతికోసమే నేను క్రియేట్ చేశాను. కొందరి కోసం కాదు. ఎవరైన అలా అనుకుంటే నేనేమి చేయలేను. ప్రతీ ఒక్కరు సమాజం గురించే ఆలోచిస్తారు అని అన్నారు. మరోవైపు ఇంకా […]Read More