Month: January 2025

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దావత్ లు మానండి..దాతలుగా మారండి-మాజీ మంత్రి హారీష్ సందేశం

సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు..ఈ సందర్భంగా విద్యార్థులకు  దుప్పట్లు, టీ షర్టులు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూనూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.గత6 నెలల నుండి కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది..మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయే […]Read More

Sticky
Movies Slider Top News Of Today

సంక్రాంతి బరిలో మూవీలకు రేట్లు పెంపు..!

ఈనెలలో జరగనున్న తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కి బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి కి వస్తున్నాము అనే 3 సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ₹600, మల్టీఫ్లెక్స్కు ₹175, సింగిల్ స్క్రీన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

యువతకు పూరీ జగన్నాథ్ సందేశం..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ యువతకు ముఖ్యంగా మహిళలకు తన ప్యాడ్ కాడ్ లో ఓ సందేశాన్ని ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా కారణంగా నెగటివిటీ తీవ్రమవుతుందని తెలిపారు. ‘మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్లే. పనీపాటా లేనివారు దేశంలో కోట్లలో ఉన్నారు. మీ విషయాల్ని రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నాను. భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీ అన్యోన్యతను చూడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు’ అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

టీజీఆర్టీసీ సంక్రాంతి కానుక.

తెలంగాణ నుండి ఏపీకి..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిలయంలోని సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల జనవరి 9 నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్లకు వీలు కల్పించింది.  www.tgrtcbus.in వెబ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

న్యూఇయర్ లో కేటీఆర్ కు కష్టాలు తప్పవా..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కారు కేసు గురించి  హైకోర్టులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకూ పిటిషనర్‌ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించిన సంగతి తెల్సిందే.ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రజలకు బాబు న్యూ ఇయర్ కానుక..!

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పవన్ అభిమానులకు కొత్త ఏడాది కానుక..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్రం యూనిట్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ తో పాటు ఓ ప్రత్యేకమైన ఫస్ట్ సింగల్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో కొత్త సంవత్సరం తమకు మరింత ప్రత్యేకం చేసేందుకు స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ సింగల్ వీడియో రానున్నట్లు పీకే అభిమానులు తెగ […]Read More