Month: January 2025

Breaking News Slider Telangana Top News Of Today

కొత్త ఏడాదిలో తొలి పరీక్ష పంచాయతీ ఎన్నికలే..!!

కొత్త సంవత్సరంలో మొదటి ఎన్నికలు, రాజకీయ పార్టీలకు మొదటి పరీక్ష పంచాయతీ ఎన్నికలే కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని పనులు దాదాపు పూర్తి చేశారు.సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కూడా ఎంపిక చేశారు. ఇక వాటి ముద్రణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మరో వైపు ఆయా పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాయి. నూతన సంవత్సర వేడుకల నుంచే.. ఇటీవల హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఒక గ్రామపంచాయతీ నాయకుడు తానే సర్పంచి అభ్యర్థినని ప్రకటించుకున్నాడు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గంభీర్ ఔట్.!.కొత్త కోచ్ అతనే..?

ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్ట్ ల సిరీస్ లో బాగంగా భారత్ – ఆస్టేలియా జట్లు తలపడుతున్నాయి.4టెస్ట్ లు ముగిసాయి.5 వ టెస్ట్ ఈ రోజు ప్రారంభమైంది.ఆడిన 4 టెస్ట్ లలో ఒకటి డ్రాగా ముగిసినా రెండు టెస్ట్ లలో ఆస్ట్రేలియా,ఒక టెస్ట్ లో భారత్ గెలిపొందాయి.ఆ గెలిచిన టెస్ట్ కు బూమ్రా సారద్యం వహించాడు.భారత స్టార్ ప్లేయర్లు రోహిత్, విరాట్ వరుసగా విఫలమవుతున్నారు.భారత పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ విషయమై డ్రెస్సింగ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి జయంతి..!

మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి, కుల వివక్ష, పితృస్వామిక పీడలపై పోరాడిన వీరనారి, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయురాలికి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి పూలే గారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న తరుణంలో మహిళా ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సావిత్రి బాయి పూలే గారి ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సోషల్ మీడియాలో బాలకృష్ణ పై ట్రోలింగ్

Movies : బాబీ దర్శకత్వంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిగా ఈ సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ డాకు మహరాజు. ఈ చిత్రానికి సంబంధించిన దబిడి దిబిడి అనే లిరికల్ సాంగ్ ను యూనిట్ విడుదల చేశారు. థమన్ సంగీతదర్శకత్వం వహించగా సూర్యనాగ వంశీ నిర్మాతగా వ్యవహరించగా ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతలా హీరోయిన్లుగా నటించారు. శేఖర్ మాస్టర్ కంపోజింగ్ చేసిన ఈ డాన్స్ పై సోషల్ మీడియా లో తెగ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పిరాయింపు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ షాక్..!

Politics : తెలంగాణలో రాజకీయం రోజురోజుకు అనూహ్య మలుపులు తిరిగుతుంది.సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో ,బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాదించాయి.తరువాత జరిగిన పరిణామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న,బీఆర్ఎస్ లో ఉన్నత పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహరితో సహా 10 మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీనిపై బీఆర్ఎస్ సైతం దీటుగానే స్పందించింది.పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హత వేయాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తుంది.స్పీకర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కవిత బీసీ ఉద్యమం అంటే నవ్వోస్తుంది..!

Telangana : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్, నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం బీసీల కోసం ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ విషయంపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడుయాతో మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బీసీలు గుర్తుకు రాలేదా..?. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికొదిలేశారు. కవిత బీసీల కోసం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా ఆలౌట్..!

Sports : ఆసీస్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఆలౌటైంది. రిషబ్ పంత్ (40) మినహా భారత్ ఆటగాళ్లందరూ చేతులెత్తేయడంతో 185 పరుగులే చేయగలిగింది.. జైస్వాల్ 10,కేఎల్ రాహుల్ 4,విరాట్ కోహ్లీ 17,శుభమన్ గిల్ 20,జడేజా 26,నితీశ్ కుమార్ రెడ్డి 0,సుందర్ 14, ప్రసిద్ధ్ కృష్ణ 3, బూమ్రా 22, సిరాజ్ 3 పరుగులు చేశారు. చివరలో బూమ్రా దాటిగా అడటంతో స్కోర్ ఆ మాత్రమైన వచ్చింది. ఆస్ట్రేలియా […]Read More

Sticky
Breaking News Slider Sports Telangana Top News Of Today

తెలంగాణ బిడ్డ కి “అర్జున అవార్డు”

Sports : పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి గారు విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1 కోటి రూపాయలు, కోచ్ నాగపురి రమేష్ కి రూ. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు..?

Sports : జనవరి 1 న ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ అల్బాన్స్ ను ఆయన వైఫ్ ను కలిసే టైం లో రెండు చేతులు పోకెట్ లో పెట్టుకొని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఒక చెయ్యి పోకేట్ లోనుంచి తీసి ఆయనకు షేకేంఢ్ ఇచ్చి వెంటనే మరలా ఆ చెయ్యని పాకెట్ లో పెట్టుసుకొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ తన మొబైల్ తీసుకొని వచ్చి విరాట్ కు ఏదో చూపించి తన వైఫ్ ను కలవమని […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దుమ్ములేపుతున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్..?

Movies: ప్రముఖ ఇండియన్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల రాక్షసి కియారా అద్వాణీ హీరోయిన్‌గా,అంజలి,ఎస్ జే సూర్య తదితరులు నటించారు.. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహించారు.. గేమ్ ఛేంజర్  ట్రైలర్ ను కొద్దిసేపటి […]Read More