కొత్త ఏడాదిలో గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు శనివారం వీకెండ్ లో తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.78,710లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450లు తగ్గింది. దీంతో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.72,150లు ఉంది.ఇటు వెండి ధర కేజీపై రూ.1000లు తగ్గింది. మొత్తంగా వెండి కేజీ […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా… అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ఎన్ని వివాదాలకు తావిచ్చిందో అంతే స్థాయిలో రికార్డుల మోత మ్రోగిస్తున్నది. తాజాగా కెనాడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898ఏడీ కలెక్షన్లను అధిగమించింది. […]Read More
Politics : తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అప్పటీ టీఆర్ఎస్ .. ఇప్పటి బీఆర్ఎస్ అరవై మూడు స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఓటమి వరకు ఇటు ఆ పార్టీకి చెందిన మాజీ తాజా ఎమ్మెల్యేల దగ్గర నుండి.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. సీనియర్ నేతల వరకు క్యాడర్ను పట్టించుకున్న నాధుడే లేడని తెలంగాణ భవన్ లో విన్పిస్తున్న వార్తలు. అధికారం కోల్పోయాక […]Read More
బీఆర్ఎస్ కొత్త బాస్ పై సీనియర్ నేత దేవిప్రసాద్ క్లారిటీ..!
Politics : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ” కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. నియోజకవర్గ స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయికి సంబంధించిన అన్ని రకాల కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము.. ఏఫ్రిల్ ఇరవై ఏడో తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా గులాబీ బాస్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి రూ.50వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రి పాలైన సంగతి కూడా తెల్సిందే.. ఈ కేసులో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.బీఆర్ఎస్ సీనియర్ నేత..శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిపై ఆర్టీఐ వేశారు..ఆర్టీఐ ఇచ్చిన సమాధానంపై మాజీ మంత్రి హారీష్ రావు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు..ఆ ప్రకటనలో సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయింది.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టిన్రు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ […]Read More
Politics : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ.. సీనియర్ నేత కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన బీసీ మహాసభలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిస్తూ ” పదేండ్లు అధికారంలో ఉన్న […]Read More
Politics : తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఈ సంక్రాంతి పండక్కి రైతు భరోసా పైసలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. రేపు శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించనున్నది. ఆ తర్వాత పండక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా పైసలు వేస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ప్రజాపాలనలో అభయ హాస్తం పేరుతో […]Read More
Telangana : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రైతుభరోసా పథకాన్ని బొంద పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. రైతు భరోసా పైసలు ఇవ్వమని రైతులు ప్రభుత్వాన్ని అడుక్కోవాల్నా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు రైతులను యాచకులను చేస్తుంది. రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు..?. రైతు ప్రమాణ పత్రాన్ని రాసివ్వాల్సిన పరిస్థితులను తీసుకోచ్చింది. రైతులు కాదు ప్రభుత్వమే […]Read More
దివంగత మాజీ ప్రధానమంత్రులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల పాలనలో బీసీలకు అన్యాయమే జరిగింది. మండల్ కమీషన్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలించింది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే.. కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ ,బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థలకు.. పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే నేను […]Read More