రైతు భరోసాకు కోతపెట్టిన కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు గుండెకోతను మిగిల్చింది.. పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు ఇస్తామని రూ.12 వేలకు కుదించి దగా చేసింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రైతాంగాన్ని నమ్మించి పచ్చి మోసానికి పాల్పడ్డ సీఎం రేవంత్‌రెడ్డికి తగిన సమయంలో రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘ఎకరాకు రూ.15 వేలు ఇస్తామంటూ ఎన్నికల సభ ల్లో ఊదరగొడుతూ ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. అదే గద్దెనెక్కినంక గద్ద లా […]Read More
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూచికత్తు, బెయిల్ పిటిషన్లపై సంతకాలు తదితర అంశాల గురించి హీరో అల్లు అర్జున్ సైతం నిన్న కోర్టుకు కూడా హాజరయ్యారు. తాజాగా మరోకసారి హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు అందజేశారు. నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హీరో […]Read More
రాజమండ్రి వేదికగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఈ నెల పదో తారీఖున అఖండ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీసీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో మూవీ టిక్కెట్ల ధరల పెంపుకు.. బెనిఫిట్ షోలకు తమ ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా పరిశ్రమకు అండగా ఉన్నారు. […]Read More
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిన్న శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరు గౌరీ శంకర్ తెలంగాణ తల్లి పై రాసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ గారిని కలిసిన నేతల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) నేతృత్వంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ కాన్ఫెరెన్స్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.హైదరాబాద్‌లో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ఒక స్పష్టమైన విధానంతో వచ్చినప్పుడు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ […]Read More
ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభావాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెందిన బృందంతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించి నెల రోజుల్లో సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయించాలని చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన నీటి పారుదల శాఖపై సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటి పారుదల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌లతో […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిన్న శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ అయింది. ఈ భేటీలో రైతు భరోసా చెల్లింపు, భూమిలేని వ్యవసాయ దారులను ఆర్థికంగా ఆదుకోవడం, రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం వంటి కీలకమైన మూడు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా, రేషన్ కార్డు జారీ […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం.. డిసెంబర్ మూడుకి ముందు రైతుబంధు తీసుకుంటే పదివేలు.. అదే మమ్మల్ని గెలిపిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరూ రుణాలు చెల్లించకండి. మేము అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు. తీరా […]Read More
ప్రముఖ ఇండియన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాతగా..గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ..కియారా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్,ఎస్ జే సూర్య ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈనెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటికే ఏపీలో ఈచిత్రానికి టికెట్ల ధరల పెంపుకు..బెనిఫిట్ షోలకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది..తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచింగ్ […]Read More